E-Paper
Advertisement
Hyderabad News: పులి గోర్లు, దంతాల అక్రమ వ్యాపారం..  ఏడు పులి గోర్లు, మూడు దంతాలు స్వాధీనం!
Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం గత ప్రభుత్వానికే పరిమితం కాలేదని, ప్రస్తుత పాలనలో కూడా ఇది ఇంకా కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వింటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను […]

Mahabubabad: మహబూబాబాద్‌లో కిరాతకం.. నిద్రిస్తున్న అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన అల్లుడు!
Cm revanth : తెలంగాణకు పాకిన కల్తీ నెయ్యి అంశం.. ఇచ్చి పడేసిన సీఎం!
BJP : బీజేపీ గెలవాలంటే ఎంఐఎం ఉండాల్సిందేనా?
BRS : బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా? ఇది చూడండి!
Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే 123 పట్టణ సంస్థలకు పోలింగ్

Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే 123 పట్టణ సంస్థలకు పోలింగ్

Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునేందుకు రాష్ట్రం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ ఎన్నికల బరిలో […]

GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!

GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!

GHMC Commissioner: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఇటీవలే రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ, ప్రక్షాళనలో భాగంగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వివిధ విభాగాల వారీగా నియామకాలు, బదిలీలు, అర్హత కల్గిన ఉద్యోగులకు పదోన్నతులను కల్పిస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా వేలాది మంది ఔట్ సోర్స్ కార్మికులకు స్థానచలనం కల్గిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జారీ చేసిన ఆదేశాలు ప్రధాన కార్యాలయం ఉద్యోగుల విషయంలో […]

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. నేటితో ప్రచారపర్వానికి తెర పడనుంది.సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. అనంతరం ఒక రోజు తర్వాత ఎల్లుండి అనగా 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు స్వతంత్రులు, మూడు పార్టీలకు చెందిన రెబల్స్ సైతం తామేంటో అధిష్టానాలకు […]

Phone tapping : ఎఫ్ఎస్ఎల్ విషాదం.. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు భద్రమేనా?
Municipal polls : ఏరులై పారుతున్న మద్యం.. బీరు బిర్యానీ, డబ్బులు!
Municipal Elections: పుర పోరులో రూ. 2.02 కోట్ల నగదు స్వాధీనం.. మరో రూ. 84.89 లక్షల మద్యం పట్టివేత!
BRS, BJP : ఒకరికొకరు.. మున్సిపల్ ఎన్నికల్లో బయటపడ్డ గులాబీ కమలం దోస్తీ..!

BRS, BJP : ఒకరికొకరు.. మున్సిపల్ ఎన్నికల్లో బయటపడ్డ గులాబీ కమలం దోస్తీ..!

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది.అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని ఆ రెండు పార్టీలు తెరవెనుక ఒప్పందం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైతే అధికార పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నచోట అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందా? లేదా? అని ముందుగానే నివేదికలు తెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అక్కడ […]

Wardhannapet Municipality:  ఓట్ల కోసం బాల్యాన్ని బలి చేస్తారా? పిల్లల చేత కాళ్లు మొక్కించిన నేతలు!
Bhatti Vikramarka: పేదల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Big Stories

Advertisement
×