E-Paper
Advertisement
Cm Revanth reddy : సీఎం రేవంత్ టాస్క్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి?

Cm Revanth reddy : సీఎం రేవంత్ టాస్క్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి?

మున్సిపల్ ఎన్నికలను తన భుజాలపై వేసుకుని పార్టీకి ఘన విజయం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.హస్తిన పెద్దలు సైతం రేవంత్‌ను అభినందించినట్టు తెలుస్తోంది. ఇదే జోష్‌ను మున్ముందు కొనసాగించాలని సీఎంకు వారు సూచించినట్టు సమాచారం. మొన్న సర్పంచ్.. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన ముఖ్యమంత్రి.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.అందుకోసం ఇప్పటినుంచే ఆయన పకడ్బందీ వ్యూహాలు రెడీ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. మార్చి నెలాఖరులోపు రాష్ట్రంలో […]

Mayor : మేయర్ పీఠంపై అన్ని పార్టీల గురి.. ఎవరికి చిక్కెనో!

Mayor : మేయర్ పీఠంపై అన్ని పార్టీల గురి.. ఎవరికి చిక్కెనో!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.ఫలితాలు సైతం వెలువడ్డాయి. సుమారు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నది. మొత్తంగా ఎన్నికలు పూర్తవ్వడంతో తదుపరి ప్రక్రియ మేయర్, చైర్మన్‌ల ఎంపికపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ 7 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా.. కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర సస్పెన్స్ నెలకొన్నది. అక్కడ బీజేపీకి మెజార్టీ రాగా.. నలుగురు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ […]

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari:  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున భగవాన్ పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణ, భక్తి భావంతో శివారాధన చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని […]

Jagtial Murder: మహాశివరాత్రి వేళ మారణహోమం.. ఆటోలో వచ్చి అడ్డగించి.. కర్రలతో కొట్టి..!
Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదిగా, తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ, శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్న ఈ ‘దక్షిణ కాశీ’లో ప్రతి అడుగునా శివనామస్మరణ మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా […]

Telangana Municipal Elections: గులాబీ మాజీ మంత్రులకు ఎదురీత.. ఉమ్మడి నల్గొండలో గెలిచింది ఒకే మున్సిపాలిటీ!

Telangana Municipal Elections: గులాబీ మాజీ మంత్రులకు ఎదురీత.. ఉమ్మడి నల్గొండలో గెలిచింది ఒకే మున్సిపాలిటీ!

Telangana Municipal Elections:  బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులకు గడ్డు పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు. పార్టీ అధినేత కేసీఆర్ సైతం వారికే బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గెలుపు బాధ్యతలను అప్పగించారు. అయితే ఆ సమీక్షలకు జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలను కాకుండా వారికి అనుకూలంగా ఉన్నవారితోనే కొంతమంది మాజీ మంత్రులు తీసుకొచ్చారు. […]

Telangana: మున్సిపల్ పీఠంపై ఎస్‌ఈసీ షాక్.. ఎక్స్‌ ఆఫిషియో ఓటుకు చెక్.. ఆ నిబంధన ఉంటేనే మేయర్ ఎన్నికలో ఓటు
Jangaon Municipal Elections: జనగామ మున్సిపాలిటీలో హంగ్.. ఎక్స్ ఆఫిషియో ఎవ్వ‌రెవ్వ‌రు?
CM Revanth Reddy: రేవంత్ మార్క్ స్కెచ్.. మున్సిపల్ విక్టరీ తర్వాత మంత్రులతో భేటీ.. ఆ ‘సీక్రెట్’ ఎజెండా ఏంటి?
Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. 83 స్థానాల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా
BJp : కమలం పార్టీకి ఏమైంది? పొరపాటు ఎక్కడ జరిగింది?
Congress : హస్తం జోరు.. కారు బేజారు..!
Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు

Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు

Congress Victory: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఇటీవల తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన క్లీన్ స్వీప్ విజయంపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ […]

Telangana Govt: పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. డిప్యూటేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
High Tension In Jangaon: జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద హైటెన్షన్‌.. ఇండిపెండెంట్లను లాక్కెళ్లి..

Big Stories

Advertisement
×