E-Paper
Advertisement
Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar: గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడం వల్ల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అడ్డంకులను అధిగమించడానికి ప్రాజెక్టును రీ-డిజైన్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శిస్తూ, నిధుల మళ్లింపు, ప్రణాళికా లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (DPR) […]

Telangana Assembly Sessions: సభలో కాంగ్రెస్‌ పార్టీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ ద్విముఖ వ్యూహం

Telangana Assembly Sessions: సభలో కాంగ్రెస్‌ పార్టీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ ద్విముఖ వ్యూహం

Telangana Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత అధికార పార్టీపై ఎదురుదాడికి సిద్ధమైంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త అస్త్రాలు వెనుకుండి పార్టీని నడిపించాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన నందినగర్ నుంచి ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. అంతేకాదు నేతలకు కీలక […]

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్ని తాకిన న్యూఇయర్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా అంబరాన్ని తాకిన న్యూఇయర్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. అర్ధరాత్రి రెండు గంటల వరకు చిన్నారులు, పెద్దలు అర్థరాత్రి వరకు రోడ్లపైకి వచ్చి కొత్త సంవత్స శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ న్యూఇయర్ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ దేశాల్లో ప్రజలు అర్థరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో […]

CM Revanth: ఇక చెరువులను కాపాడే బాధ్యత జోనల్ కమిషనర్లదే: సీఎం రేవంత్
KCR : సారొచ్చారు వెళ్లారు.. కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పై ఎత్తు!
Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్థరాత్రి తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభింంచింది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు..10 రోజులపాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై […]

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం, రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉందని.. ఈ తరుణంలో ప్రభుత్వంపై వారు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నీటి వాటాలపై అప్రమత్తత అవసరం రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి వాటాల విషయంలో మంత్రులందరూ చాలా […]

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై  కేస్ ఫైల్.. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ!
CM Revanth Reddy: ఆ విషయాలు కేసీఆర్‌ని అడగండి.. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
BRS vs Congress : సభా సమరం.. నెగ్గెదెవరు? తగ్గెదెవరు?
Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..
Telangana Assembly: కేసీఆర్‌‌తో మాట్లాడిన సీఎం రేవంత్.. అటెండెన్స్ తర్వాత బయటకు! చిక్కిన కేటీఆర్
Telangana Assembly Session: అసెంబ్లీ సమరానికి సర్వం సిద్దం.. ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!

Telangana Assembly Session: అసెంబ్లీ సమరానికి సర్వం సిద్దం.. ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!

Telangana Assembly Session: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహాత్మకంగా సిద్ధమయ్యాయి. ముఖ్యంగా నీటి వనరులు, ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై తీవ్ర చర్చ జరగనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమావేశాల తొలి రోజున ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు […]

Telangana Assembly Winter sessions-2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే!

Telangana Assembly Winter sessions-2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే!

Telangana Assembly Winter sessions: తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు హాట్ హాట్‌గా జరగనున్నాయా? కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ ఇచ్చేందుకు పాలకపక్షం సిద్ధమైందా? అధికార-విపక్షాలు తమతమ అస్త్రాలను రెడీ చేశాయా? కానీ, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి పరిమితం కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఇప్పటికే మీడియా ముందు […]

MP Arvind Comments: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే.. కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపాలి: ఎంపీ అరవింద్

Big Stories

Advertisement
×