E-Paper
Advertisement

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..

Telangana Assembly Session: ఫస్ట్ టైం అసెంబ్లీలో నవీన్ యాదవ్ స్పీచ్.. బీఆర్ఎస్ రియాక్షన్..
Advertisement

Telangana Assembly Session: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. అసెంబ్లీలో తొలిసారి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూబ్లిహిల్స్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కృష్ణానగర్ వరద సమస్యను, ప్రమాదకరమైన హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారు. ఈ ధీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఊరటనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు.. జనవరి 2వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన సభలో పలు కీలక అంశాలపై చర్చ జరిగిన అనంతరం, తదుపరి సమావేశాలను వచ్చే ఏడాది ఏడాది జనవరి రెండవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో నేటి సభా కార్యక్రమాలు ముగిశాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×