E-Paper
Advertisement
ఆరునూరైనా కేసీఆర్ సీఎం.. పోలీసుల తోలుతీసే ప‌నిపైనే మొద‌టి సంత‌కం..!
అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

Vakiti Srihari: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌లో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ.. బీఆర్‌ఎస్ నాయకత్వ తీరుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ‘మాది స్వాతంత్ర్యం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన జాతి’ తమది దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప చరిత్ర […]

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!
భేష్‌.. ఫండ్ పైస‌లు పంపిణీ.. బీఆరెస్ పార్టీ ఫండ్ నుంచి బాధిత రైతుల‌కు భ‌రోసా..
కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

KTR Criticism: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు. ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించారని.. ప్రభుత్వం ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఇప్పటికే నష్టపోయారన్న ఆయన.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, దిశ లేదని మండిపడ్డారు. బాన్సువాడ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ ను తెలంగాణ భవన్ […]

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

ఎన్నిక‌లకు ఇంకా ఎంతో స‌మ‌యం ఉన్నా.. తెలంగాణ‌లో మాత్రం రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు, ప‌రుష ప‌ద‌జాలం ప్ర‌యోగించుకుంటున్నారు. ఎవ‌రు ఎక్కు వ తిట్టారో.. ఆ రెండుపార్టీల నేత‌లు స‌రిపోల్చుకుంటున్నారు కాబోలు.. పోటీలు ప‌డిన‌ట్టుగా రోజుకో వేదికల మీద తిట్ల దండ‌కాలు చ‌ద‌వుతున్నారు. అరేయ్‌, తురేయ్‌, వాడు, వీడు.. అనే ప‌దాలు సీఎంపై ప్ర‌యోగించ‌డం కామ‌న్‌గా మారింది. గ‌తంలో ఈ సంస్కృతి లేకుండె. దీనికి కొత్త‌గా కేటీఆర్ శ్రీ‌కారం చుట్టాడు. ఇవాళ జ‌రిగిన బాన్సువాడ మీటింగులో ఇష్ట‌మొచ్చిన‌ట్టు […]

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు త‌మ అవినీతికి బ్రేకులు వేస్తే.. పూర్తిగా అరిక‌డితే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉచిత కార్పొరేట్ విద్య‌, వైద్యం అందించొచ్చ‌ని టీఆరెస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పాంచ‌జ‌న్యంలోని ఐదు ప‌థ‌కాల్లో కీల‌క‌మైన ఉచిత కార్ప‌రొట్ వైద్యం, విద్య గురించి చెప్ప‌గానే వివిధ పార్టీల నుంచి నేతలు నోరేసుకుని ప‌డిపోతున్నార‌ని మండిప‌డ్డారు. ఓ ప‌క్కా ప్ర‌ణాళికా, లోతైన చ‌ర్చ.. అధ్య‌య‌నం చేసిన త‌రువాతే దీనిపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపారు. దీనికి […]

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..!  న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?
యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

BRS Strategy: యువ ఓటర్లపై బీఆర్ఎస్ గట్టిగా ఫోకస్ పెట్టిందా? యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం? ఈ సదస్సు ద్వారా బీఆర్‌ఎస్ కొత్తగా ఏం చెబుతోంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. కాంగ్రెస్ యువ వికాస డిక్లరేషన్‌పై సూటిగా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ గట్టి స్కెచ్.. నిరుద్యోగులను ఊరించిన మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి సంగతేంటిని నిలదీస్తున్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదిలిపోతాయని […]

రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!
యువసంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !
ఆ మౌనం రెచ్చగొడుతుందా? ఆ మౌనాన్ని రెచ్చగొట్టేందుకే ఈ మాటలా?
ఫోన్ ట్యాపింగ్ పై బీఆరెస్‌ ఉల్టా ధమ్కీ..! ఇక బెదిరింపు ప‌లుకులు వినేలా లేరు..!
పోతే పోనీ పోరా.. చెల్లే లేద‌నుకోరా..! కానీ టీఆరెస్‌ను మాత్రం వ‌దులుకోం..!

Big Stories

Advertisement
×