E-Paper
Advertisement
విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్! రేవంత్ విసిరిన ఉద్య‌మ‌కారుల అస్త్రాన్ని తిప్పి కొట్టిన బీఆరెఎస్‌!

విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్! రేవంత్ విసిరిన ఉద్య‌మ‌కారుల అస్త్రాన్ని తిప్పి కొట్టిన బీఆరెఎస్‌!

రేవంత్ విసిరిన అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కోదండ‌రామ్ పేరును వాడుకుంటోంది బీఆరెస్‌. కేసీఆర్ వ‌ద్ద తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న నేత‌లెవ‌రూ లేర‌ని, వారిని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని రేవంత్ అన్నారు. దీనిపై హ‌రీశ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. తెలంగాణ ఉద్య‌మంలో రేవంతే వ్య‌తిరేకంగా ప‌నిచేశార‌ని చరిత్ర త‌వ్వడంతో పాటు ఉద్య‌మ‌కారుల‌కు బీఆరెస్ ఇచ్చిన ప్ర‌యార్టీ, ప‌ద‌వుల గురించి ఏక‌రువు పెట్టారు. రేవంత్ వ‌ద్ద ఒక్క కోదండ‌రామ్ ఉన్నార‌ని, ఆయ‌న కూడా ప్ర‌భుత్వం పై ఏమీ మాట్లాడ‌టం లేద‌ని […]

ముచ్చ‌ట‌గా మూడు టీఆరెస్ పార్టీలు! క‌విత టీఆరెస్‌పై వెయ్యి అభ్యంత‌రాలు..! ఈసీ ముందు పంచాయితీ!
Oil Palm: ఆయిల్ పామ్ పంటలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్.. ఎమన్నారంటే..?
బీఆరెస్ కాస్కో..! భ‌రోసా వేసినం ఇగ చూస్కో..! ఢంకా బ‌జాయించి చెబుతాం దేఖ్‌లో…!

బీఆరెస్ కాస్కో..! భ‌రోసా వేసినం ఇగ చూస్కో..! ఢంకా బ‌జాయించి చెబుతాం దేఖ్‌లో…!

రైతుభ‌రోసా వేసి రైతుల మ‌నుసులు కొల్ల‌గొట్టి.. వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకుందామ‌ని చూసిన కాంగ్రెస్ స‌ర్కార్‌కు.. ఆ మైలేజీ ద‌క్క‌కుండా చేయాల‌నుకున్న‌ది బీఆరెస్‌. బోడి రెండెక‌రాల్లోపు వేసి చేతులెత్తేస్తార‌ని విమర్శించాడు కేటీఆర్‌. అప్పులు లెక్క‌లు చూస్కుందాం రా అని ర‌చ్చ‌కెక్కి లొల్లి పెట్టాడు. ఈ భ‌రోసా నిధులు.. రైతుల‌కు పెట్టుబ‌డి సాయం ముచ్చ‌ట ప‌క్క‌కు పోయింది. బీఆరెస్ లీడ‌ర్లు.. ఛాలెంజులు, స‌వాళ్లు.. అరెస్టులు..ఎక్క‌డ చూసినా వాళ్లే. రైతులు లేరు. భ‌రోసా లెక్క‌లు లేవు. ఎంత మంది రైతుల సెల్‌ఫోన్లు ట‌కీ […]

బీఆరెస్ తానా.. బీజేపీ తందానా! కాళేశ్వ‌రంపై మ‌ధ్య‌లో బీజేపీ జోక్యం.. ! రిపేర్లు ఎందుకు చేయ‌డం లేదు..?

బీఆరెస్ తానా.. బీజేపీ తందానా! కాళేశ్వ‌రంపై మ‌ధ్య‌లో బీజేపీ జోక్యం.. ! రిపేర్లు ఎందుకు చేయ‌డం లేదు..?

కాళేశ్వ‌రంపై ఇద్ద‌రూ ఒక‌ట‌య్యారు. ఆ రెండు పార్టీల గ‌ళం ఇప్పుడు ఒకేలా వినిపిస్తుంది. అదే కాళేశ్వ‌రంపై. రాష్ట్రంలో బ‌ర్నింగ్ రాజ‌కీయం ఇదే. దీన్ని జ‌నాల వ‌ద్ద‌కు బ‌లంగా తీసుకుపోవాల‌ని చూస్తున్న‌ది బీఆరెస్‌. కాళేశ్వ‌రం అంతా కూలేశ్వ‌ర‌మైంద‌ని ఇంకెన్ని రోజులు చెబుతారు? అని ఏకంగా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ వ‌ద్ద మోటార్లు చాలు చేస్తారా లేదా? అని భీష్మించుకుని కూర్చున్న‌ది బీఆరెస్‌. దీనిపై ఇప్పుడు బీజేపీ కూడా సై అంటున్న‌ది. అంటే కాళేశ్వ‌రం విష‌యంలో బీఆరెస్ తానా అంటే.. బీజేపీ […]

రైతు పండుగ‌ పోయి.. అప్పులపై స‌వాళ్లు వ‌చ్చె ఢాం ఢాం.. ఢాం! భ‌రోసా పోయి కాళేశ్వ‌రం వ‌చ్చె ఢాం ఢాం ఢాం..!

రైతు పండుగ‌ పోయి.. అప్పులపై స‌వాళ్లు వ‌చ్చె ఢాం ఢాం.. ఢాం! భ‌రోసా పోయి కాళేశ్వ‌రం వ‌చ్చె ఢాం ఢాం ఢాం..!

రాజ‌కీయంలో అంతే. ఒక్కోసారి ఒక‌ట‌నుకుంటే మ‌రొక‌టి జ‌రుగుతుంది. మ‌న వ్యూహం బెడిసికొడుతుంది. అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది. రైతు భ‌రోసా విష‌యంలో స‌ర్కార్ తీరు కూడా ఇట్ల‌నే త‌యార‌య్యింది. రైతు పండుగ పేరుతో బ్ర‌హ్మాండ‌మైన ప్రోగ్రాం చేశారు. తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాం.. అని చెప్పుకునేందుకు ఆర్బాటంగా రైతుల‌తో కార్య‌క్ర‌మం పెట్టారు. దీంట్లోనూ మ‌ళ్లీ పాత రాజ‌కీయ రొటీన్ రొడ్డ కొట్టుడు స్పీచ్‌. పైగా అప్పుల ప్ర‌స్తావ‌న‌. ఇదీ రొటీనే. వినీ వినీ జ‌నం చెవులకున్న తుప్పు వ‌దిలింది […]

కేసీఆర్‌కు వారం ఇస్తే రాష్ట్రమంతా నీరే.. కేటీఆర్ సంచలనం!
హామీలు ఏమాయె? రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు విమర్శలు!
మేము చెప్పిన లెక్కలకే కట్టుబడి ఉన్నాం.. మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. దేవుడి పేరుతో మోసాలు చాలు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. దేవుడి పేరుతో మోసాలు చాలు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కరీంనగర్‌లో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అప్పులపై నిలదీత రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రజలంతా గమనిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము లెక్కలు చూపిస్తుంటే.. హరీష్ […]

నిరుద్యోగుల వ‌ద్ద‌కు లీడ‌ర్‌! లీడ‌ర్ వ‌ద్ద‌కు నిరుద్యోగులు..! ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఎంత తేడా?

నిరుద్యోగుల వ‌ద్ద‌కు లీడ‌ర్‌! లీడ‌ర్ వ‌ద్ద‌కు నిరుద్యోగులు..! ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఎంత తేడా?

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల ఆందోళ‌న కొన‌సాగుతోంది. త్వ‌ర‌లో పోలీస్ కానిస్టేబుళ్ల‌కు సంబంధించిన ఐదు వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్లు వేయ‌నున్నారు. దీనిపై పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువ‌త భ‌గ్గుమ‌న్న‌ది. దాదాపు 20వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిపై ప్ర‌భుత్వం హామీ ఇచ్చి ఉన్న‌ద‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. నిత్యం అక్క‌డ దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. స‌చివాలయం ముట్ట‌డికి కూడా పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. పార్టీల‌క‌తీతంగా ఈ ఉద్యోగాల కోసం ఉద్య‌మాలు జ‌రుగుతున్నాయి. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలుసుకుని […]

తెలంగాణను అప్పుల పాలు చేసింది ఎవరు? కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ మైండ్ గేమ్!
అప్పుల లెక్క‌ల కోసం అంగీలు చింపుకుంటున్నరు! ఆఖిర్‌ తుమ్ లోగ్ క్యా సాబిత్ క‌ర్నా చాహెతో హో…!

అప్పుల లెక్క‌ల కోసం అంగీలు చింపుకుంటున్నరు! ఆఖిర్‌ తుమ్ లోగ్ క్యా సాబిత్ క‌ర్నా చాహెతో హో…!

అప్పుల లెక్క‌ల‌పై మొద‌టి నుంచి ఇద్ద‌రిదీ లొల్లే. ఒక‌రేమో అధికారంలోకి రాగానే లంకె బిందెలున్నాయ‌నుకుని వ‌చ్చాం.. తీరా చూస్తే ఇక్క‌డ అప్పుల చిప్ప‌లే మిగిలాయి.. అడుక్కుతినేతందుకు..! అని అంటారు. మేమ‌న్ని అప్పులు చేయ‌లేదు.. ఇగో ఇన్నే చేసినం.. కావాలంటే ఇగో కాకి లెక్కులు.. అదే కాగ్ లెక్క‌లు.. అని కాయితాలు ప‌ట్టుకుని బ‌య‌లుదేరుతున్న‌రు. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి దాకా.. అంటే రెండున్న‌రేండ్లుగా ఈ ముచ్చ‌ట లైవ్‌ల‌నే ఉంటుంది. దీన్ని అట్ల ఉంచితేనే మంచిద‌ని అధికార పార్టీ భావిస్తున్న‌ది. ఇట్ల […]

‘అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే విజేతలు వారే’.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సెటైర్లు!
Harish Rao: పౌరుషం ఉంటే రాజీనామా చెయ్.. మంత్రి జూపల్లికి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్!

Big Stories

Advertisement
×