E-Paper
Advertisement

బండి సంజయ్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం!

బండి సంజయ్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం!
Advertisement

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వల్ప ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ నుండి గంభీరావుపేటకు ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కాన్వాయ్ వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ బండి సంజయ్‌తో పాటు వాహనాల్లో ఉన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై కాన్వాయ్‌ను పరిశీలించారు. అనంతరం బండి సంజయ్ వేరే వాహనంలో తన పర్యటనను కొనసాగించారు.

Also Read: లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×