E-Paper
Advertisement

Galaxy 200MP Phone Discount: 200MP కెమెరాగల శాంసంగ్ ఫోన్‌పై రూ.25000 డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్

Galaxy 200MP Phone Discount: 200MP కెమెరాగల శాంసంగ్ ఫోన్‌పై రూ.25000 డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్
Advertisement

Galaxy 200MP Phone Discount Flipkart| శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్ గెలాక్సీ S24 అల్ట్రా ఇప్పుడు రూ.25,000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అద్భుత ఫీచర్లతో నిండిన ఈ ఫోన్‌ ఇప్పుడు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ధర తగ్గింపు

గెలాక్సీ S24 అల్ట్రా టైటానియం గ్రే వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.21,000 తగ్గింపు తో లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఈ హై ఎండ్ మోడల్ రూ.99,000కు లభిస్తోంది. ఎంపిక చేసన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఉంది. అంటే ఫైనల్ ధర కేవలం రూ95,000.

గెలాక్సీ S24 అల్ట్రా లో పవర్‌ఫుల్ కెమెరా

Advertisement

ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ద్వారా పవర్‌ఫుల్ జూమ్ చేయవచ్చు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా పోర్ట్రెయిట్ షాట్లకు బెస్ట్. ముందువైపు కెమెరా 12 మెగాపిక్సెల్‌తో క్లియర్ సెల్ఫీలు తీస్తుంది. వీడియో కాల్స్ కు బెస్ట్ ఆప్షన్.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీలో మోసం.. కొత్త ల్యాప్‌టాప్‌కు బదులు ఏం వచ్చిందంటే

డిస్‌ప్లే, పెర్ఫామెన్స్ స్పెసిఫికేషన్లు సూపర్

Advertisement

ఫోన్‌లో 6.8 ఇంచుల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్ ఉంది. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, 12GB ర్యామ్‌తో సూపర్ ఫాస్ట్ పెర్ఫామెన్స్ లభిస్తుంది.

బెస్ట్ బ్యాటరీ ప్యాకేజీ

5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14తో లాంచ్ అయింది. చాలా సంవత్సరాలు మేజర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి. అందుకే ఇది ఫ్యూచర్-ప్రూఫ్ ఇన్వెస్ట్‌మెంట్.

ఐఫోన్ 16పై కూడా భారీ డిస్కౌంట్‌

ఆపిల్ ఐఫోన్ 16 కూడా ఇప్పుడు భారీ తగ్గింపుతో వస్తోంది. క్రోమాలో రూ.69,900కు లభిస్తోంది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో ఫైనల్ ధర దాదాపు రూ.41,000కే వచ్చేస్తుంది. ఐఫోన్ 16 ఆపిల్ బెస్ట్ సెల్లింగ్ మోడల్.

ప్రీమియం ఫోన్లకు బెస్ట్ డీల్స్ ఇప్పుడే

ప్రీమియం ఫోన్లు కొనాలనుకునేవాళ్లకు ఇది అద్భుతమైన సమయం. సామ్‌సంగ్, ఆపిల్ మధ్య తీవ్ర పోటీ ఉంది. భారీ డిస్కౌంట్లతో ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. రెండు ఆఫర్లను జాగ్రత్తగా కంపేర్ చేసి, మీకు ఇష్టమైన ఈకోసిస్టమ్ ప్రకారం ఎంచుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×