E-Paper
Advertisement

Oppo Reno Pro Discount: 50MP ట్రిపుల్ కెమెరా, 6200mAh బ్యాటరీ గల ఓప్పో రెనొ ప్రో ధర తగ్గింపు.. రూ.10500 డిస్కౌంట్ ఎక్కడంటే

Oppo Reno Pro Discount: 50MP ట్రిపుల్ కెమెరా, 6200mAh బ్యాటరీ గల ఓప్పో రెనొ ప్రో ధర తగ్గింపు.. రూ.10500 డిస్కౌంట్ ఎక్కడంటే
Advertisement

Oppo Reno Pro Discount| ఓప్పో కొత్త రెనో 15 5G సిరీస్ లాంచ్ చేసిన తర్వాత పాత మోడల్స్ ధరలు బాగా తగ్గాయి. అయితే రెనో 14 సిరీస్‌లో 14 ప్రో 5G ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన ఫోన్‌. ఇందులోని ప్రీమియం ఫీచర్లు, బలమైన పర్‌ఫామెన్స్, పెద్ద బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ కెమెరాలు దీన్ని ఆకర్షణీయంగా డివైస్ చేస్తాయి.

ఓప్పో రెనో 14 ప్రో 5G సేల్ ధర వివరాలు

12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.54,999. క్రోమా స్టోర్‌లో 11 శాతం పైగా డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. ఇప్పుడు దీని ఫైనల్ ధర రూ.48,879కి తగ్గింది. అంటే డైరెక్ట్‌గా రూ.6,000కి పైగా తగ్గింపు వచ్చింది. దీంతో ఈ ప్రీమియం ఫోన్‌ చాలా సరసమైన ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

బ్యాంక్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్

Advertisement

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనపు డిస్కౌంట్ ఉంది. కోటక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లతో కూడా ఆఫర్ వర్తిస్తుంది. 6 లేదా 12 నెలల ఈఎంఐలపై రూ.4,500 వరకు తగ్గింపు ఇస్తున్నారు. మొత్తం డిస్కౌంట్ దాదాపు రూ.10,500 వరకు వస్తోంది. చాలా తక్కువ ధరకు ఫోన్ దొరుకుతుంది. ఒకే ఫోన్ కార్ట్‌లో ఉంచి చెక్‌అవుట్ చేయాలి. బ్యాంక్ ఆఫర్ వివరాలు సేల్ పేజీలో చూడవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

6.59 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా స్క్రోల్ అవుతుంది. రంగులు బాగా వైబ్రెంట్‌గా, యానిమేషన్లు సాఫ్ట్‌గా కనిపిస్తాయి. ప్రీమియం లుక్, బలమైన బిల్డ్ క్వాలిటీ ఉన్నాయి. డ్యూరబిలిటీ కోసం మంచి ప్రొటెక్షన్ సర్టిఫికేషన్లు ఉన్నాయి.

పర్‌ఫామెన్స్,  సాఫ్ట్‌వేర్

Advertisement

మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌తో ఫాస్ట్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్‌ఓఎస్ 15 ఉంది. స్మూత్, మోడరన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. గేమింగ్, డైలీ యూస్‌లో లాగ్ లేకుండా రన్ అవుతుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

6,200mAh పెద్ద బ్యాటరీ ఉంది. హెవీ యూస్‌ చేసినా ఒక రోజు సులభంగా నడుస్తుంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది, వెయిట్ తగ్గుతుంది. బిజీ షెడ్యూల్ ఉన్నవారికి బాగా సరిపోతుంది.

Also Read: Ola vs Uber vs Bharat Taxi: ఒకే రూట్‌లో తక్కువ ధర ఇచ్చే రైడ్ ఏది?

కెమెరా స్పెసిఫికేషన్స్

వెనక 50MP + 50MP పెరిస్కోప్ టెలిఫోటో + 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ కెమెరా షార్ప్, డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. టెలిఫోటోతో దూర జూమ్ షాట్స్ బాగా వస్తాయి. 50MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ ఉంటాయి.

డ్యూరబిలిటీ, కలర్ ఆప్షన్లు

IP68, IP69 రేటింగ్స్‌తో డస్ట్, వాటర్ ప్రూఫ్ ఉంది. మూడు స్టైలిష్ కలర్లు అందుబాటులో ఉన్నాయి. లిలీ పర్పుల్, మెర్‌మెయిడ్, రీఫ్ బ్లాక్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×