E-Paper
Advertisement

iQOO Phone Discount: 8GB ర్యామ్, 6400mAh బ్యాటరీగల ఐకూ కొత్త ఫోన్‌ రూ.26000 కంటే తక్కువ.. ఎక్కడంటే

iQOO Phone Discount: 8GB ర్యామ్, 6400mAh బ్యాటరీగల ఐకూ కొత్త ఫోన్‌ రూ.26000 కంటే తక్కువ.. ఎక్కడంటే
Advertisement

iQOO Neo 10R 5G Discount| ఐకూ కొత్త ఫోన్ ధర భారీగా పడిపోయింది. అమెజాన్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 ఉంది. కానీ కొత్త ఆఫర్‌తో మరింత తక్కువకే లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ.25,649 మాత్రమే!

స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 10 శాతం తగ్గింపు లేదా గరిష్ఠంగా రూ.1,250 డిస్కౌంట్ వస్తుంది. అంటే ఫైనల్ ధర కేవలం రూ.25,649 మాత్రమే! ఈ సమయంలో ఐకూ ఫోన్ పై ఇదే బెస్ట్ డీల్.

పాత ఫోన్ ఇస్తే రూ.25,550 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్

Advertisement

పాత ఫోన్ ఇస్తే రూ.25,550 వరకు తగ్గింపు లభిస్తుంది. మీ పాత ఫోన్ కండీషన్ బట్టి ఎక్స్‌చేంజ్ వాల్యూ మారుతుంది. రెండు ఆఫర్లు కలిపితే ధర మరింత తగ్గిపోతుంది.

అద్భుతమైన డిస్‌ప్లే

ఐకూ నియో 10R 5Gలో 6.78 అంగుళాల పెద్ద ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1260×2800 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ సూపర్ స్మూత్ గా ఉంటుంది. ఎండలో 4500 నిట్స్ బ్రైట్‌నెస్, బయట కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రాసెసర్ ఎంత పవర్‌ఫుల్?

Advertisement

ఫోన్ లోపల పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ అన్ని పనులు ల్యాగ్ లేకుండా జోరుగా జరుగుతుంది. ఈ ధరలో ఇంత స్పీడ్ ఫోన్ చాలా అరుదు.

కెమెరా ఎలా ఉంది?

ఫోన్ వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఫోటోలు చాలా డీటెయిల్డ్‌గా వస్తాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. పెద్ద పెద్ద గ్రూప్ ఫోటోలు, ల్యాండ్‌స్కేప్స్ సులువుగా షూట్ చేయొచ్చు. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్ సూపర్!

ఫోన్‌లో పెద్ద 6400mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు సులువుగా పనిచేస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కాసేపు పెడితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

కనెక్టివిటీ ఫీచర్స్

5G సపోర్ట్, లేటెస్ట్ Wi-Fi 7, Bluetooth 5.4 ఉన్నాయి. Android 15 ఆధారిత Funtouch OS 15 రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ అనుభవం చాలా స్మూత్.

ఫోన్ డిజైన్ ఎలా ఉంది?

ఫోన్ వెడల్పు 75.88mm, పొడవు 163.72mm, మందం కేవలం 7.98mm. అంటే ఇది చాలా స్లిమ్ ఫోన్. అందుకే బరువు 196 గ్రాములు మాత్రమే – చేతిలో పట్టుకుంటే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. లుక్ కూడా మాడ్రన్‌గా ఉంటుంది.

ఇంత పవర్‌ఫుల్ ఫీచర్స్ ఉన్న ఫోన్ రూ.25,649కే దొరకడం అద్భుతం! అమెజాన్‌లో స్టాక్ త్వరగా అయిపోతుంది. ఇప్పుడే వెళ్లి బుక్ చేసుకోండి!

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×