E-Paper
Advertisement

బడ్జెట్ ప్రైస్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

బడ్జెట్ ప్రైస్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి
Advertisement

Lloyd 7.5 kg 5 Star washing machine: ప్రస్తుత బిజీ లైఫ్‌లో హోం అప్లయెన్సెస్ పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా బట్టలు ఉతకడం అనేది ప్రతి ఇంటా రోజూ జరిగే పనే. ఈ పనిని మరింత ఈజీ చేయడానికి మార్కెట్లో రకరకాల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు,కపుల్స్‌కు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ఎప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటాయి. ఈ కోవకే చెందిన ప్రముఖ బ్రాండ్ లాయ్‌డ్ (Lloyd), తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘Lloyd 7.5 kg 5 Star Semi Automatic Top Load Washing Machine’ గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. దీనిలోని ఫీచర్లు, ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు..

7.5 కేజీ కెపాసిటీ :

ఈ వాషింగ్ మెషీన్ 7.5 కేజీల (7.5 kg) కెపాసిటీతో వస్తుంది. అంటే 4 నుంచి 5 మంది సభ్యులున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకే సారి ఎక్కువ బట్టలను ఈజీగా దీంతో ఉతికేసుకోవచ్చు. దీని టాప్ లోడ్ డిజైన్ కారణంగా బట్టలు వేయడం , తీయడం చాలా ఈజీ. నడుము వంచాల్సిన పని లేకుండా సౌకర్యవంతంగా బట్టలు ఉతుక్కోవచ్చు.

5 స్టార్ ఎనర్జీ రేటింగ్ :

Advertisement

ఇంటికి ఎలక్ట్రానిక్స్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ చూసేది కరెంట్ బిల్లు గురించే.ఈ విషయంలో లాయ్‌డ్ మెషీన్ అదుర్స్ అనిపిస్తుంది. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. అంటే తక్కువ కరెంట్ ఖర్చుతో చాలా బాగా పనిచేస్తుంది. కరెంట్ బిల్లు పెరుగుతుందనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రోజువారీ బట్టలను ఉతుక్కోవచ్చు.

పవర్‌ఫుల్ వాష్ మోడ్స్ :

ఈ వాషింగ్ మెషీన్‌లో బట్టల రకాన్ని బట్టి ఉతకడానికి వేర్వేరు వాష్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొండి మరకలను కూడా ఈజీగా వదిలించే పవర్‌ఫుల్ పల్సేటర్ టెక్నాలజీ ఇందులో ఉంది. బట్టలు చిరిగిపోకుండా.. రంగు పోకుండా శుభ్రంగా ఉతుకుతుంది. అలాగే డ్రైయర్ కూడా బట్టలోని నీటిని వేగంగా పిండేస్తుంది. దీని వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయి.

Advertisement

Also Read: థియేటర్లకే బాస్ ఈ జేబీఎల్ బీస్ట్..ఆడియో లవర్స్ కోసం అల్టిమేట్ గ్యాడ్జెట్

ధర:

ఈ అద్భుతమైన వాషింగ్ మెషీన్ ధర విషయానికి వస్తే.. మార్కెట్లో దీని ధర కేవలం రూ. 11,990 మాత్రమే! ఈ బడ్జెట్‌లో 7.5 కేజీ కెపాసిటీ , 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో లేదా స్థానిక ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో ఈ మెషీన్ అందుబాటులో ఉంది.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే,అంతే కాకుండా కరెంట్ ఆదా చేసే ఒక మంచి వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నట్లయితే.. ‘Lloyd 7.5 kg 5 Star Semi Automatic Washing Machine’ ఒక అద్భుతమైన ఛాయిస్. మీ ఇంటికి బెస్ట్ అప్లయన్స్ కావాలనుకుంటే దీన్ని ధైర్యంగా కొనొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×