E-Paper
Advertisement

Best Android Tablets Under 30K: రూ. 30 వేల లోపు బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్స్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే!

Best Android Tablets Under 30K: రూ. 30 వేల లోపు బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్స్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే!
Advertisement

Best Android Tablets Under 30K: పరీక్షల కోసం అవుతున్న వారు, నోట్స్ ఎక్కువగా రాసుకునే వారు, ఆఫీస్ వర్క్ ప్రజెంటేషన్, గేమింగ్, స్ట్రీమింగ్ ఇలా దేనికైనా.. కాస్త పెద్ద స్క్రీన్‌ను కోరుకునే వారికి టాబ్లెట్ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రూ. 30,000 లోపు వైఫైతో పనిచేసే బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ఉన్నాయి. వీటికి సిమ్ తో అవసరంలేకుండానే వైఫై కనెక్టివిటీతో పనిచేస్తాయి.

రూ.30,000 లోపు ఆండ్రాయిడ్ టాబ్లెట్ లు

  1. వన్ ప్లస్ ప్యాడ్ గో 2
  2. రెడ్ మీ ప్యాడ్ 2 Pro
  3. షామీ ప్యాడ్ 7
  4. గెలాక్సీ టాబ్ S10 లైట్
  5. మోటో ప్యాడ్ 60 ప్రో

రెడ్ మీ ప్యాడ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్స్

  • డిస్ ప్లే స్క్రీన్ – 12.1-అంగుళాల LCD, 120Hz
  • ప్రాసెసర్ – స్నాప్‌డ్రాగన్ 7S Gen 4
  • ఆపరేటింగ్ సిస్టమ్ – హైప్రోస్ 2
  • సాఫ్ట్‌వేర్ – 5Y OS + 7Y సెక్యూరిటీ
  • కెమెరాలు- 8MP రేర్ + 8MP ఫ్రంట్
  • బ్యాటరీ – 12,000 mAh
  • ఛార్జింగ్ స్పీడ్ – 33W
  • మెమరీ + స్టోరేజీ – 8 GB + 128 GB
  • ధర – రూ. 24,999

వన్ ప్లస్ ప్యాడ్ గో 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్

  • ఈ ఫోన్ డిస్ ప్లే స్క్రీన్ – 12.1 అంగుళాల LCD, 120Hz
  • ప్రాసెసర్ – డైమెన్సిటీ 7300 అల్ట్రా
  • ఆపరేటింగ్ సిస్టమ్ – ఆక్సిజన్ OS 16
  • సాఫ్ట్‌వేర్ సపోర్ట్ – 5Y OS + 6Y సెక్యూరిటీ
  • కెమెరాలు – 8MP రేర్ + 8MP ఫ్రంట్
  • బ్యాటరీ – 10,050 mAh
  • ఛార్జింగ్ స్పీడ్- 33W
  • మెమరీ+ స్టోరేజీ – 8 GB + 128 GB
  • ధర – రూ. 26,999

షామీ ప్యాడ్ 7 ఫోన్ ఫీచర్లు

  • డిస్ ప్లే స్క్రీన్ – 11.2-అంగుళాల LCD, 144Hz
  • ప్రాసెసర్ – స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC
  • ఆపరేటింగ్ సిస్టమ్ – హైపర్ OS 2.0
  • సాఫ్ట్‌వేర్ సపోర్ట్ – 4Y OS + 6Y సెక్యూరిటీ
  • కెమెరాలు – 13MP (f/2.2) + 8MP (f/2.3)
  • బ్యాటరీ – 8,850 mAh
  • ఛార్జింగ్ స్పీడ్ – 45W
  • మెమరీ + స్టోరేజీ -8 GB + 128 GB
  • ధర – రూ. 27,604

మోటో ప్యాడ్ 60 ప్రో

  • డిస్ ప్లే స్క్రీన్ – 12.7-అంగుళాల LCD, 144Hz
  • ప్రాసెసర్ – డైమెన్సిటీ 8300 SoC
  • ఆపరేటింగ్ సిస్టమ్ – హలో UI
  • సాఫ్ట్‌వేర్ సపోర్ట్ – 2Y OS + 4Y సెక్యూరిటీ అప్డేట్స్
  • కెమెరాలు – 13MP రేర్ + 8MP ఫ్రంట్
  • బ్యాటరీ – 10,200 mAh
  • ఛార్జింగ్ స్పీడ్ – 45W
  • మెమరీ + స్టోరేజీ – 8 GB + 128 GB
  • ధర – రూ. 29,790

Also Read: Smartphone Comparison: ఐకూ Z11X vs నథింగ్ ఫోన్ 3a లైట్ vs రియల్‌మి నార్జో 90.. రూ.25000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

గెలాక్సీ టాబ్ S10 లైట్

  • డిస్ ప్లే స్క్రీన్ – 10.9-అంగుళాల LCD 120Hz
  • ప్రాసెసర్ -ఎక్సినోస్ 1380 SoC
  • ఆపరేటింగ్ సిస్టమ్ – UI 7
  • సాఫ్ట్‌వేర్ మద్దతు – 7Y OS + 7Y సెక్యూరిటీ
  • కెమెరాలు – 8MP రేర్ + 5MP ఫ్రంట్
  • బ్యాటరీ – 8,000 mAh
  • ఛార్జింగ్ స్పీడ్ – 25W
  • మెమరీ + నిల్వ – 6 GB + 128 GB
  • ధర – రూ. 28,403

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×