E-Paper
Advertisement

Amazon Republic Day Sale: గాడ్జెట్స్‌పై బంపర్ డిస్కౌంట్స్.. కొత్త ఐఫోన్స్, శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లపై రూ.10000కుపైగా తగ్గింపు

Amazon Republic Day Sale: గాడ్జెట్స్‌పై బంపర్ డిస్కౌంట్స్.. కొత్త ఐఫోన్స్, శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లపై రూ.10000కుపైగా తగ్గింపు
Advertisement

Amazon Republic Day Sale Discounts| అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మరో 24 గంటల్లో ప్రారంభమవుతోంది. కొత్త సంవత్సరంలో అమెజాన్ అతిపెద్ద షాపింగ్ ఈవెంట్లలో ఇదే మొదటిది. జనవరి 16, 2026 నుంచి అధికారికంగా మొదలవుతుంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై బలమైన డిస్కౌంట్లు ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్ వంటివి ఈ సేల్‌లో ఉంటాయి. స్మార్ట్ హోమ్ డివైసెస్, స్పీకర్లపై కూడా మంచి ఆఫర్లు ఉంటాయి. సేల్ మొదలవకముందే అమెజాన్ పెద్ద డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. షాపర్లు ముందుగానే ప్లాన్ చేసి ఎక్కువ సేవింగ్స్ పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు సేవింగ్స్

Advertisement

అమెజాన్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. SBI కార్డు యూజర్లకు 10 శాతం అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ దొరుకుతుంది. ఈ ఆఫర్లు సేల్ సమయంలో కొన్ని సెలెక్ట్‌డ్ ఐటెమ్స్ కొనుగోళ్లకు వర్తిస్తాయి. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు కొనేవారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. టాప్ బ్రాండ్లు చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై పెద్ద డీల్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ధర తగ్గింపులు ఉన్నాయి. ఆపిల్, వన్‌ప్లస్, iQOO వంటి బ్రాండ్లు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి.

ఐఫోన్ 17 ప్రో డీల్

Advertisement

సేల్ సమయంలో లేటెస్ట్ ఐఫోన్ సిరీస్ లో హై ఎండ్ మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో చాలా సరసమైన ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో దీని ధర రూ.1,34,900 కాగా ఇప్పుడు రూ. 1,25,400కి అందుబాటులో ఉంది. కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 4,000 డిస్కౌంట్ ఉంటుంది. అన్ని బ్యాంక్ ఆఫర్లు కలిపితే ఫైనల్ ధర మరింత తగ్గుతుంది. ఈ ఫోన్‌లో 48 MP మెయిన్ కెమెరా ఉంది. ప్రీమియం పెర్ఫామెన్స్, ఫోటోగ్రఫీ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఐఫోన్ 15 డిస్కౌంట్

ఐఫోన్ 15పై కూడా అతిపెద్ద ధర తగ్గింపు ఉంది. ఒరిజినల్ ధర రూ. 59,900 కాగా ఇప్పుడు రూ. 50,249కి దొరుకుతుంది. A16 బయోనిక్ ప్రాసెసర్, 48 MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. తక్కువ ధరలో ఆపిల్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ డీల్ సరిపోతుంది.

వన్‌ప్లస్ 15R ధర తగ్గింపు

వన్‌ప్లస్ 15Rపై డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది. ఒరిజినల్ ధర రూ. 54,999 కాగా ఇప్పుడు రూ. 44,999కి అమెజాన్ లో లిస్ట్ అయింది. రూ. 10,000 వరకు ఆదా అవుతుంది. వాల్యూ-ప్యాక్డ్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ ఆఫర్ ఆకర్షణీయంగా ఉంటుంది.

స్మార్ట్‌వాచ్ డీల్స్ గమనార్హం

స్మార్ట్‌వాచ్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఫిట్‌నెస్‌ని ప్రాధాన్యం ఇచ్చేవారు తక్కువ ధరలో వేరబుల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ ధర ఒరిజినల్ రూ. 47,999 నుంచి రూ. 15,999కి తగ్గింది. బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ. 1,200 డిస్కౌంట్ ఉంటుంది. ఫైనల్ ధర రూ. 14,999 కిందకు వస్తుంది. ప్రీమియం డిజైన్, హెల్త్ ట్రాకింగ్ కావాలనుకునే వారికి ఇది గొప్ప డీల్.

Also Read: ఆఫీసులో అలసిపోకుండా మసాజ్ చేసే బుల్లి గాడ్జెట్.. షర్ట్ బటన్ సైజులో.. ఎలా పనిచేస్తుందంటే

అమెజ్‌ఫిట్ బ్యాలెన్స్ స్మార్ట్‌వాచ్ డీల్

అమెజ్‌ఫిట్ బ్యాలెన్స్ స్మార్ట్‌వాచ్ ఒరిజినల్ ధర రూ. 30,999 ఉండగా రిపబ్లిక్ డే సేల్‌లో రూ. 16,999కి తగ్గింది. 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఫిట్‌నెస్, లాంగ్ బ్యాటరీ కోసం చూసే వారికి సరిపోతుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సరైన సమయం

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో ప్రీమియం డివైసెస్‌పై రూ. 10,000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మొత్తం సేవింగ్స్ మరింత పెరుగుతాయి. ఈ సంవత్సరంలో బెస్ట్ బయింగ్ అవకాశంగా ఈ సేల్ నిలుస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×