E-Paper
Advertisement

108MP Phones Under Rs15k: 16GB ర్యామ్, 108MP కెమెరా ఫోన్స్.. రూ.15000లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఇవే

108MP Phones Under Rs15k: 16GB ర్యామ్, 108MP కెమెరా ఫోన్స్.. రూ.15000లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఇవే
Advertisement

108MP Camera Phones Under Rs15k| కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలకునేవారు చాలామంది.. అందులో మంచి కెమెరా కోసం చూస్తారు. సోషల్ మీడియా ట్రెండ్స్ వల్ల క్వాలిటీ ఫోటోలు, వీడియో క్లారిటీ కోసం మంచి కెమెరా ఫోన్లకు డిమాండ్ పెరిగింది. తక్కువ బడ్జెట్‌లో అంటే రూ.15,000లోపు ధరలో కూడా బలమైన 5G ఫోన్లు ఉన్నాయి. ఈ ధలరో 108MP హై-రిజల్యూషన్ కెమెరాలు గల మూడు ఫోన్లు ఉన్నాయి.

షార్ప్ డీటెయిల్స్, మంచి క్లారిటీ ఇస్తాయి. మూడు ఫోన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది. 16GB వరకు RAM (వర్చువల్ RAM సపోర్ట్‌తో) ఉంది. మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతుంది. రెడ్‌మి, POCO బ్రాండ్లు ఈ సెగ్మెంట్‌లో ముందుంటాయి.

రెడ్‌మి 13 5G

Advertisement

రెడ్‌మి 13 5Gలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.12,499కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ప్రధాన హైలైట్ 108MP ప్రైమరీ కెమెరా. ఈ బడ్జెట్‌లో కూడా క్లియర్, డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. 2MP మాక్రో లెన్స్ ఉంది. క్లోజప్ షాట్స్ సులభంగా తీయవచ్చు. ముందుభాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ బాగుంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది.

స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి. 16GB వరకు ఎక్స్‌పాండబుల్ RAM సపోర్ట్ ఉంది. వర్చువల్ RAMతో మల్టీటాస్కింగ్ మెరుగవుతుంది. 5030mAh బ్యాటరీ ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఆల్కాటెల్ V3 అల్ట్రా 5G

Advertisement

ఆల్కాటెల్ V3 అల్ట్రా 5G ధర రూ.15,999. బ్యాంక్ ఆఫర్లతో దాదాపు రూ.15,000కే కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులకు బ్యాలెన్స్‌డ్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. వెనక 108MP ప్రైమరీ సెన్సార్ ఉంది.

8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ షార్ప్‌గా వస్తాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. సెక్యూరిటీ, సౌకర్యం మెరుగవుతాయి.

POCO M6 ప్లస్ 5G

POCO M6 ప్లస్ 5G ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,499కి లిస్ట్ అయింది. క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ.750 వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఉంది. 108MP మెయిన్ కెమెరా ఉంది. 2MP డెప్త్ సెన్సార్ ఉంది. పోర్ట్రెయిట్ బ్లర్ ఎఫెక్ట్ మంచిగా వస్తుంది. 3x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ లాస్ లేకుండా క్లోజ్ షాట్స్ తీయవచ్చు. ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ బాగుంటాయి. 6.79 ఇంచ్ LCD డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 16GB ఎక్స్‌పాండబుల్ RAM ఉంది. మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతుంది. 5030mAh బ్యాటరీ ఉంది. రోజంతా సులభంగా రన్ అవుతుంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది ఫాలోవర్స్‌‌తో ఎంత సంపాదన వస్తుంది? ఇలా లెక్కించాలి

ఈ మూడు ఫోన్లు రూ.15,000 కంటే తక్కువలో అద్భుతమైన వాల్యూ ఇస్తున్నాయి. 108MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, 16GB RAM సపోర్ట్ ఉన్నాయి. బడ్జెట్ యూజర్లు కూడా ఇప్పుడు DSLR లాంటి ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. కెమెరా క్వాలిటీ, స్మూత్ పెర్ఫామెన్స్ రెండూ బాగున్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×