E-Paper
Advertisement
జీవ‌న్‌రెడ్డి గాలి తీసేశారు..!  ఓ ప‌క్క రేవంత్‌.. మ‌రోప‌క్క క‌విత‌!

జీవ‌న్‌రెడ్డి గాలి తీసేశారు..! ఓ ప‌క్క రేవంత్‌.. మ‌రోప‌క్క క‌విత‌!

జీవ‌న్‌రెడ్డికి ఎన‌లేని కీర్తిని ఆపాదించాల‌నుకున్నారు కేసీఆర్‌. జ‌గిత్యాల స‌భా వేదిక‌గా ఆయ‌న‌ను బీఆరెస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాదు.. ఆయ‌న రాక‌తో బీఆరెస్‌కు ఎంతో బ‌లం చేకూరిందనే విధంగా మాట్లాడిన కేసీఆర్‌.. జీవ‌న్‌రెడ్డి వృద్ధుడేం కాద‌ని, ఆయ‌న‌కు ఇప్పుడు మ‌రో 25 ఏండ్లు త‌గ్గాయ‌ని, ఆ విధంగా యంగ్‌గా క‌న‌బడుతున్నార‌ని పొగ‌డ్త‌లు కురిపించారు. ఆయ‌న సేవ‌లు ఒక్క జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌కే కాదు.. ఉత్త‌ర తెలంగాణ అంతా వినియోగించుకుంటామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే సీఎం […]

ఇక దేవుడిపైనా దండ‌యాత్రే!  కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

ఇక దేవుడిపైనా దండ‌యాత్రే! కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

కొత్త పార్టీ పెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క‌విత మ‌రింత దూకుడును పెంచారు. కేసీఆర్ జ‌గిత్యాల‌ స‌భ నేప‌థ్యంలో క‌విత ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ దేవుడే.. కానీ చుట్టూ ద‌య్యాలున్నాయ‌ని క‌విత గ‌తంలో ఆరోపించారు. ప్ర‌స్తుతం ఒక్కొక్క‌రిగా అంద‌రిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె దేవుడిగా అభివ‌ర్ణించిన కేసీఆర్‌నూ వ‌ద‌ల్లేదు. కేసీఆర్ స‌భ తీరు తెన్నుల‌ను ఆమె లోతుగా విశ్లేషించారు. కేసీఆర్ ప్ర‌సంగాన్ని కూడా ఆమె జ‌ల్లెడ ప‌ట్టారు. డీలిమిటేష‌న్‌, మ‌హిళా బిల్లుపై […]

2029లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను..  సీఎం రేవంత్ రెడ్డి సంచలన శపథం
Telangana Politics: జగిత్యాల సభకు కేటీఆర్ ఎందుకు దూరం.. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేసీఆర్ నోట మ‌ళ్లీ రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌… ఇది రెండు వైపుల తేనె పూసిక క‌త్తి!

కేసీఆర్ నోట మ‌ళ్లీ రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌… ఇది రెండు వైపుల తేనె పూసిక క‌త్తి!

కేసీఆర్ త‌ను ఏం చేసినా చెల్లుబాట‌వుతుందనుకుంటారు. తెలంగాణ కోస‌మేన‌ని జ‌నం న‌మ్మేలా చేసుకుంటాడు. జ‌నం కూడా న‌మ్మారు కొద్ది రోజుల పాటు. ఆ త‌రువాత మెల్ల‌గా తేరుకున్నారు. నిజాలు తెలుసుకున్నారు. తెలంగాణ కోసం తండ్లాడినోడు క‌దా అని కొంచెం ఓపిక ప‌ట్టారు. కానీ జ‌నం మ‌రీ గొర్రెల‌నుకున్నారు. ఇప్పుడీ ముచ్చ‌టెందుకంటే…! చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్ నోటి వెంట‌.. తెలంగాణ పున‌ర్నిర్మాణ‌ము, పున‌రేకీక‌ర‌ణ అనే మాట‌లొచ్చాయి. త‌ను అధికారంలో ఉన్న‌ప్పుడూ […]

ఆయ‌నంతే .. వెయ్యి జ‌న్మ‌లెత్తినా మార‌డు!
ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది!  కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది! కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

కేసీఆర్ స‌భ‌పై అంద‌రికీ అంచ‌నాలున్నాయి. ఆస‌క్తీ ఉంది. పార్టీల‌క‌తీతంగా అంతా ఎదురు చూశారు. ఏం మాట్లాడుతాడోన‌ని. బాగానే మాట్లాడారు కేసీఆర్. రెండేండ్ల పాల‌న‌లో ఏం చేశార‌ని నిల‌దీశారు. హామీల‌పై ప్ర‌శ్నించారు. హైడ్రా వ‌ద్ద‌న్నారు. ద‌రిద్ర‌పు పాల‌న్నారు. కాంగ్రెస్‌ను పార‌దోలే దాకా తెలంగాణ పున‌ర్మిరాణ య‌జ్జం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణకు పూనుకోవాల‌ని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఆ స‌భ‌లో ఇద్ద‌రు కీల‌క నేత‌లు మిస్స‌య్యారు. కేటీఆర్, హ‌రీశ్ రావు. ఎక్క‌డికెళ్లారు? ఢిల్లీకి వెళ్లారు. […]

టీజేఎస్‌..ప్లీన‌రీ పోస్ట‌ర్‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు! కోదండ‌రామ్ ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

టీజేఎస్‌..ప్లీన‌రీ పోస్ట‌ర్‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు! కోదండ‌రామ్ ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీ మే 12న జ‌ర‌గ‌నుంది. నెక్లెస్‌రోడ్, జ‌ల‌విహార్‌లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ‌ద్ద‌ర్ ప్రాంగ‌ణమ‌ని ఈ వేదిక‌కు పేరు పెట్టారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లోని స్లోగ‌న్స్‌ చ‌ర్చ‌కు తెర తీశాయి. ఉద్య‌మ‌కారుల ఆకాంక్ష‌ల‌ను సాధిద్దాం.. ప్ర‌జాస్వామిక తెలంగాణ‌ను నిర్మిద్దాం.. అనే నినాదాలు హైలెట్‌గా నిలిచాయి. ఈ ప్లీన‌రీ వేదిక‌గా కోదండ‌రామ్ ఏమ‌న్నా చెప్పాల‌నుకుంటున్నారా? కాంగ్రెస్ పాల‌న‌పై త‌న సూచ‌న ఇవ్వాల‌నుకుంటున్నారా? త‌మ పార్టీ నుంచి […]

YSRCP : వైసీపీ మంగళం.. ఇక వారి టాపిక్ తీస్తారా? లేదా?
కేసీఆర్ స‌భ‌.. రేవంత్ ప‌ర్య‌ట‌న‌… మ‌ధ్య‌లో కాళేశ్వ‌రంపై క‌విత పంచులు!
Congress : బీఆర్ఎస్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్ సభ.. రేవంత్ టార్గెట్ ఆయనేనా?
BRS : జగిత్యాలలో కేసీఆర్.. ఢిల్లీకి హరీశ్ రావు.. ఏం జరుగుతోంది?
Amaravati: షర్మిలాను అలా పిలవలేదు.. అందుకే దాసీ అన్నాను, టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు
క‌విత కొత్త పార్టీలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అమ‌లు!  పార్టీలో ప‌ద‌వులు కూడా!

Big Stories

Advertisement
×