E-Paper
Advertisement
కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్ త‌న చావు కోర‌కుంటున్నార‌ని ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యారు. నువ్వు వెయ్యి జ‌న్మ‌లెత్తినా నేను చావ‌ను కొడ‌కా! అని కూడా స‌మాధాన‌మిచ్చుకున్నారాయ‌న‌. ఉట్టి.. పిల్లి క‌థ‌ను కూడా చెప్పారు దీనికి రిల‌వెంట్‌గా. రేవంత్ పేరు ఎక్క‌డా తీయ‌కున్నా.. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌నుద్దేశించే అన్న‌విగా రాజ‌కీయ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్‌కు వ‌చ్చింది. అయితే దీనిపై రేవంత్ ఎక్క‌డా స్పందించ‌లేరు. ఇవాళ ఆయ‌న మీడియా చిట్ చాట్‌లో దీనికి త‌న‌దైన శైలిలో […]

కేసీఆర్‌లా… చంద్ర‌బాబు జ‌నం మీద అలిగాడా? ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడా??
TG : జీతాలు పెంచారు.. డబ్బులు ఎలా తెస్తారు?
BRS : బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి..ఏం చేసినా పోదా?
టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?

టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?

ఇప్పుడు పార్టీ పేర్లు మీద డిస్క‌ష‌న్ న‌డుస్తున్న‌ది. కేసీఆర్ త‌న పార్టీ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి త‌ప్పు చేశార‌నే ఫీలింగు అంద‌రికీ ఉంది. దీన్ని ఇప్పుడు క‌విత అందిపుచ్చుకున్నారు. కేసీఆర్ చేసిన త‌ప్పిదాలు, ఆ పాల‌న లోపాలే ఆమె త‌న పార్టీకి పాఠాలుగా తీసుకున్నారు. ఏకంగా పార్టీ పేరునే ఆమె తీసేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన‌..గా టీఆరెస్ పేరును ఆమె ద‌క్కించుకోవ‌డం వెనుక‌.. కేవ‌లం ఆ పార్టీ పేరుకున్న క్రెడిబిలిటీని రాజ‌కీయంగా వాడుకుందామ‌ని కాదు… ఆ పార్టీ […]

Congress : ఏపీ టు తెలంగాణ..కాంగ్రెస్‌లో పదవుల పండగ..!

Congress : ఏపీ టు తెలంగాణ..కాంగ్రెస్‌లో పదవుల పండగ..!

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​ నాయకులు పదవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే వారికి శుభవార్త చెప్పేందుకు సర్కార్ సిద్ధమైంది. నామినేటెడ్​ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్​), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్​లు, చైర్మన్​లను త్వరలోనే నామినేట్ చేయనున్నట్టు తెలుస్తున్నది.ఇక మీదట పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా డైరెక్టర్లు, చైర్మన్లను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు […]

హిల్డ్ పాలసీతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

నిన్న‌టి వ‌ర‌కు ఒక లెక్క‌. ఇక నుంచి ఒక లెక్క‌… టీఆరెస్ పార్టీ ప్ర‌క‌ట‌న త‌రువాత క‌విత మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించేలా క‌నిపిస్తున్నారు. పార్టీ ప్ర‌క‌ట‌న దాకా ఆమె కొంత సంయ‌మ‌నం పాటించిన‌ట్టుగా ఉన్నారు. ఎక్క‌డా కేసీఆర్‌, కేటీఆర్ పేర్ల‌ను ఉచ్చ‌రించ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డ‌లేరు. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారంతే. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ఇక ఖుల్లం ఖుల్లాగా త‌న వాయిస్‌ను రేజ్ చేశారు. కేసీఆర్‌పై ఆమె మాట్లాడిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అవును.. ఇక తాడోపేడో తేల్చుకుందామ‌ని […]

ఒరిజిన‌ల్ ఎవ‌రు? న‌కిలీ ఎవ‌రు? జ‌నం క‌దా డిసైడ్ చేయాల్సింది కేటీఆర్‌! ఇంకా అదే అహంకారమా??
కేసీఆర్ మారిన మ‌నిషి కాదు.. ఎన్న‌టికీ మార‌ని మ‌నిషి! క‌విత మాట‌ల మ‌ర్మం వేర‌యా!

కేసీఆర్ మారిన మ‌నిషి కాదు.. ఎన్న‌టికీ మార‌ని మ‌నిషి! క‌విత మాట‌ల మ‌ర్మం వేర‌యా!

క‌విత తొలిసారిగా కేసీఆర్‌ను పేరు పెట్టి విమ‌ర్శించారు. ఇక పార్టీ పెట్టిన త‌రువాత‌.. ల‌క్ష్యం ఎంచుకున్నంక‌.. యుద్దం చేయ‌డ‌మే మిగిలి ఉన్న త‌రుణంలో.. ప‌రోక్ష విమ‌ర్శ‌లుండ‌వు. నేరుగా మాట‌ల దాడులుంటాయి. ఉండాలి కూడా. క‌విత కేసీఆర్‌పై ఎంత‌లా విరుచుకుప‌డ‌తారో? ఏం మాట్లాడుతారో?న‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఆమె మాట్లాడిన మాట‌లు సూటిగా, ఘాటుగానే త‌గిలాయి కేసీఆర్‌కు. కానీ జ‌నం ఆశించినంత‌, అంచ‌నా వేసుకున్నంతగా క‌విత మాట్లాడ‌లేద‌నే కొంచెం అసంతృప్తైతే క‌నిపించింది. కేసీఆర్ అప్ప‌టి మ‌నిషి కాదు.. […]

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తప్పదా.. ప్రీతిరెడ్డి అడుగులు కమళం గూటికేనా..!
టీఆరెస్ పార్టీ పేరును ఎంచుకోవ‌డ‌మే…బీఆరెస్‌పై క‌విత తొలి విజ‌యం!
BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

ఏపీలో కూటమి సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ పార్టీల మనుగడపై కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తెలుగుదేశం జనసేన, బీజేపీ పార్టీలు ప్రస్తుతం కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటున్నాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత బీజేపీతో విభేదించారు. పొత్తు తెగదెంపులు చేసుకున్నారు.కారణం రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీ తమను అడ్డుపెట్టుకుంటున్నదని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థలను బీజేపీ కాల రాస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ […]

Congress vs BRS: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. మళ్లీ ENOకి పనిబడిందా? బీఆర్ఎస్‌పై సెటైర్లు!

Congress vs BRS: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. మళ్లీ ENOకి పనిబడిందా? బీఆర్ఎస్‌పై సెటైర్లు!

Congress vs BRS: తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా ముగిసింది. మంత్రుల సబ్ కమిటీ.. శుక్రవారం రాత్రి ఆర్టీసీ జేఏసీ సంఘాలతో జరిపిన చర్చలు ఫలించడంతో శనివారం తెల్లవారుజామునుంచే బస్సులు రోడ్డెక్కాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు అటు ఆర్టీసీ కార్మికులు.. ఎన్నో రోజులు కొనసాగుతుందనుకున్న సమ్మె 3 రోజుల్లో ముగిసి బస్సులు రోడ్డెక్కడంతో ఇటు ప్రజలు, ప్రభుత్వం సంతోషం […]

Big Stories

Advertisement
×