E-Paper
Advertisement

Parliament : ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు..

Parliament : ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు..
Advertisement

Parliament : పార్లమెంటు శీతాకాల సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందే ముగిశాయి. సంక్రాంతి వేడుక, న్యూ ఇయర్ కావడంతో ముందుగానే ముగించారు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో 97 శాతం పనితీరు సాధించినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 29 వరకు ఈ సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ రోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

Advertisement

ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొన్ని రోజులకే చైనా-భారత్ మధ్య ఘర్షణ విషయం బయటకి వచ్చింది. చైనా భారత్‌పై మరో సారి దాడికి పాల్పడిన అంశాన్ని చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ స్పీకర్ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. విపక్షాల తీరు వల్ల సభలో ఒక గంట 45 నిమిషాలు వృధా అయ్యిందని ఆయన అన్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×