E-Paper
Advertisement

YS Jagan : దత్తపుత్రిడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని అనను : సీఎం జగన్

YS Jagan : దత్తపుత్రిడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని అనను : సీఎం జగన్
Advertisement

YS Jagan : చంద్రబాబు నాయుడు, జనసేనాధినేత పవన్ కళ్యాన్ పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబులా ఈ రాష్ట్రం కాకపోతే వేరే రాష్ట్రం.. దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే ఇంకో భార్య అని నేను వ్యాఖ్యలు చేయను అని సీఎం జగన్ అన్నారు.

ఈ రా వైఎస్సార్ జిల్లా.. కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం ఉన్నానని.. వీరే నా కుటుంబం అని అన్నారు ముఖ్యమంత్రి జగన్.

Advertisement

‘రాష్ట్రంలో మరో 18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. నేను దేవుడిని, ప్రజల్నే నమ్మా..కానీ ఎవ్వరినీ నమ్ముకోలేదు’ అని అన్నారు. జనవరిలో కడప స్టీల్ ప్లాంటు పనులు ప్రారంభమవుతాయన్నారు. జిందాల్ స్టీల్‌తో మాట్లాడి కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఒప్పందం చేసుకున్నామన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×