E-Paper
Advertisement

Chandrababu : పేదలకు పెన్షన్లు ఇవ్వరు కానీ.. నీ పేపర్‌కు ఫుల్‌పేజ్ అడ్వర్టయిజ్‌మెంట్లా : చంద్రబాబు

Chandrababu : పేదలకు పెన్షన్లు ఇవ్వరు కానీ.. నీ పేపర్‌కు ఫుల్‌పేజ్ అడ్వర్టయిజ్‌మెంట్లా : చంద్రబాబు
Advertisement

Chandrababu : విజయనగరం బొబ్బిలిలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో వైసీపీ పార్టీ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు కానీ..పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం అధినేత
చంద్రబాబు మండిపడ్డారు.

పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన బాబు.. జగన్‌ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలంతా విసుగెత్తిపోయారన్న టీడీపీ అధినేత… జగన్.. రంగుల ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్‌ రెడ్డి రాజకీయ చరిత్ర ఓ నకిలీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు అవినీతి చేస్తున్నా…ముఖ్యమంత్రి.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×