// // Prashant Kishor: బీజేపీకి షాక్.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ గెలుపు -->
E-Paper
Advertisement

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు
Advertisement

Prashant Kishor: బంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ విజయం సాదించారు. ఓట్ల లెక్కింపులో దాదాపుగా 20 వేలకుపైగా మెజార్టీ సాదించారు. అతనికి ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై గెలుపు 20 వేల ఓట్ల భారీ మెజారిటితో గెలిచారు. గత 30 ఎళ్ల కంచు కోటగా ఉన్న నీరజ్ కుమార్ సిన్హాను ఓడించారు. ఈ ఎన్నికతో తొలిసారి అసెంబ్లీలోకి ప్రశాంత్ కిషోర్ అడుగు పెట్టనున్నారు.

Also Read: కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

బీజేపీ పార్టీ కంచుకోట..

Advertisement

బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గం పై ఇప్పడుడు దేశం మోత్తం చూస్తుంది. బీజేపీ పార్టీకి కంచుకోట అయిన బంకీపూర్ నియోజకవర్గం నుండి ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగారు. మోదటి నాలుగు రౌండ్లలోనే బీజేపీ అభ్యర్థి కంటే వెయ్యి ఓట్లు ఆధిక్యంలో ముందున్నారు. ఇదే జోరుతో చివరి రౌండ్ వరకు 20 వేల ఓట్లతో గెలుపొందారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థి ఉద్యమాల ఎఫెక్ట్ అనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పడిందనడాని ఈ గెలుపును ఓక ఉదాహరణగా తీసుకోవచ్చనే చర్చ వివిధ వర్గాల్లో మోదలైందని పలువురు నాయకులు అనుకుంటున్నారు.

రాజీనామా చేయాలని డిమాండ్..

విజయం అనంరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. నా గెలుపుకు బీజేపీ హైకమాండ్‌కు ఒక బలమైన సందేశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశలో నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారని ఫైర్ అయ్యారు. సీఎం పదవి నుండి సమ్రాట్ చౌదరిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉపఎన్నికతో బీహార్ రాజకీయాల్లో ఓ కోత్త మార్పుకు సంకేతం అని పీకే అన్నారు.

Advertisement

Alao Read: సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×