// // Latest బ్రేకింగ్ న్యూస్ in India & Today's International News at Big TV Telugu
E-Paper
Advertisement
ఎట్టకేలకు పాత పెన్షన్ స్కీమ్.. 22  ఏళ్త తర్వాత ప్రకటన, ఆ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ

ఎట్టకేలకు పాత పెన్షన్ స్కీమ్.. 22 ఏళ్త తర్వాత ప్రకటన, ఆ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ

Old Pension Scheme-OPS: పాత పెన్షన్ స్కీమ్-OPS పునరుద్ధరించాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. 2004 తర్వాత ఉద్యోగంలో చేరినవారికి ప్రత్యేక పరిస్థితుల మేరకు ఓపీఎస్ విధానం వర్తింపచేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. దీన్ని సీఎస్ఐఆర్ సమర్థించింది. దీంతో ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఆ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త- దేశవ్యాప్తంగా పాత పెన్షన్ స్కీమ్-OPS పునరుద్ధరించాలని చాన్నాళ్లుగా ఉద్యోగాలు […]

Delhi: వాహన యజమానులకు శుభవార్త,  తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు
One Rupee Marriage: విచిత్రమైన పెళ్లి.. కేవలం ఒక్క రూపాయి, ఇంతకీ ఎక్కడో తెలుసా?
మహారాష్ట్రలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన వేలాది సిలిండర్లు.. హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌కు భారీ నష్టం

మహారాష్ట్రలో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన వేలాది సిలిండర్లు.. హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌కు భారీ నష్టం

Gas cylinders Videos: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. మహారాష్ట్రను గడిచిన మూడునాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎగ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా చివరకు 3 వేల గ్యాస్ సిలిండర్లు సైతం వర్షాలకు కొట్టుకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు-పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన రెండురోజులుగా ఇరాన్-అమెరికా మధ్య వైమానిక దాడులు జరుగుతున్నాయి. […]

ఇదేందయ్యా ఇది.. తాటిచెట్టుకు ఇనుప మెట్లా? ఈ రైతు తెలివికి సెల్యూట్!
మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 15 మంది
Jaipur: త‌ల్లి ఉద్యోగం కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా? రంగంలోకి సుఫారీ గ్యాంగ్
ఐఐటీలను అధిగమించేలా.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్, ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజ్

ఐఐటీలను అధిగమించేలా.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్, ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజ్

IIIT Placement: చాలామంది విద్యార్థులు ఐఐటీల్లో సీటు సాధించాలని కోరుకుంటారు. ఎందుకంటే అందులో చదివితే తమ జీవితం సెటిలైపోయిందని భావిస్తుంటారు. అందుకే ఐఐటీల్లో ప్రవేశానికి అంత డిమాండ్ ఉంటుంది. తాజాగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీలను అధిగమిస్తున్నాయి కొన్ని ఐఐఐటీలు, ఎన్ఐటీలు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. ఐఐటీలను అధిగమించేలా ఐఐఐటీలు:  బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IIIT కి చెందిన ఓ విద్యార్థి క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఏకంగా రూ. 1.5 కోట్ల ప్యాకేజీని దక్కించుకున్నాడు. క్యాంపస్‌లో […]

నగరమంతా జలమయం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన స్పైడర్ మ్యాన్.. నెట్టింట హల్ చల్!

నగరమంతా జలమయం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన స్పైడర్ మ్యాన్.. నెట్టింట హల్ చల్!

Bhiwandi SpiderMan: మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై పరిసర ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా థానే జిల్లాలోని భివండీ నగరంలో మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతినడంతో ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి స్థానిక ప్రజలు నరకయాతన అనుభవించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమైన చోట ఒక సామాన్య యువకుడు నిజమైన సూపర్‌హీరోలా రంగంలోకి దిగి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. […]

వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు, శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు!

వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు, శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు!

Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి మరోసారి కోరలు చాచింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. అనక్కంపొయిల్‌-కల్లాడి సొరంగం (ట్విన్-టన్నెల్) నిర్మాణ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో జరిగిన ఈ విపత్తులో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న సుమారు 30 మందికి పైగా కార్మికులు బురద, శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు […]

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. 38 మందికి మరణ శిక్ష.. అసలేం జరిగింది?
Ketan Agarwal Case: కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నాలుగు నెలల ముందే, సియా  ఆ పని చేసిందా?
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు, 38 మందికి ఉరిశిక్ష
PM మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం.. భారతీయులందరికీ దక్కిన గౌరవమంటూ మోదీ భావోద్వేగం!

Big Stories

Advertisement
×