E-Paper
Advertisement

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!
Advertisement

Coimbatore: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. పొల్లాచ్చి సమీపంలో రోడ్డు మధ్యలో మొక్కలకు నీళ్లు పోసే లారీ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో వచ్చిన కారు, ఊహించని విధంగా ఆ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

మృతుల్లో నలుగురిని కోయంబత్తూరు జిల్లా మక్కరై సమీపంలోని గురుబాంపాలయంకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. వారు కనగరాజ్, ఆయన భార్య నర్మద, వారి ఇద్దరు కుమార్తెలు ఆర్తి, పూరణి. ఈ ఘటనలో మరణించిన ఐదో వ్యక్తి ఎవరనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Also Read: కారుతో మైనర్ బీభత్సం.. 7 బైకులు ధ్వంసం, ఇద్దరికి తీవ్ర గాయాలు!

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×