E-Paper
Advertisement

Jallikattu : తమిళనాడులో అట్టహాసంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం.. భారీగా పాల్గొన్న యువకులు..!

Jallikattu : తమిళనాడులో అట్టహాసంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం.. భారీగా పాల్గొన్న యువకులు..!
Advertisement

Jallikattu : ఎన్నో ఏళ్లుగా తమిళనాడులో జరుగుతున్న సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు పోటీలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున యువకులు ఈ పోటీలో పాల్గొని ఎద్దులను పట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. పలుచోట్ల జరిగే జల్లికట్టు పోటీల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అవన్యాపురంలో జరగుతున్న ఈ పోటీల్లో వెయ్యి ఎద్దులు పట్టుకునేందుకు 600ల మంది యువకులు పరగులు తీస్తున్నారు. ఎద్దులను పట్టుకునే సమయంలో తీవ్రంగా గాయపడ్డ వారి కోసం ముందుగానే 10 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే పోటీల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

ప్రతి ఏటా జనవరి రెండో వారంలో పొంగల్‌ పంట పండుగ సందర్భంగా ఈ జల్లికట్టు పోటీలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఇరుతఘువుతాల్‌ అని తమిళంలో పిలిచే ఈ జల్లికట్టు పోటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

ఈ పోటీల్లో తీవ్రగాయాలవుతాయని తెలిసి కూడా హుషారుగా యువత ఎద్దులను పట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తూ వాటి వెంట పరుగులు తీస్తారు. ఎద్దు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని వెంట అంతే వేగంగా పరుగు తీసి ఎద్దు వెనుక భాగంలో ఉన్న మూపురాన్ని రెండు చేతులతో పట్టుకుని ఎద్దును ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా అనేక మంది గాయాలపాలవుతారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×