E-Paper
Advertisement
Employees :దేశంలోనూ 25 వేల మంది ఉద్యోగుల ఫైర్
Adani Group: అదానీపై అటాక్ ఆపని హిండెన్‌బర్గ్‌..

Adani Group: అదానీపై అటాక్ ఆపని హిండెన్‌బర్గ్‌..

Adani Group:షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందని వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ సుదీర్ఘ వివరణ ఇచ్చినా… హిండెన్‌బర్గ్‌ మాత్రం కొట్టిపారేస్తోంది. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ… అదానీ గ్రూప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది… హిండెన్‌బర్గ్‌. కీలక విషయాల నుంచి భారత్ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోన్న అదానీ గ్రూప్‌.. జాతీయవాద అంశాన్ని లేవనెత్తుతోందని హిండెన్‌బర్గ్‌ మండిపడుతోంది. భారత్‌పై దాడి చేసేందుకే తమ నివేదిక అన్నట్లుగా అదానీ గ్రూప్ ప్రచారం చేస్తోందని… దీన్ని తాము ఏ మాత్రం అంగీకరించబోమని ప్రకటించింది. […]

Gold: బంగారంపై దిగుమతి సుంకం తగ్గేనా?
Nirmala Sitharaman: అందరిదీ ఒకే రాగం.. నిర్మల ఇచ్చేనా వరం?
Stocks on Budget Days: ట్రేడింగ్ చేస్తున్నారా? బడ్జెట్ వేళ జాగ్రత్త!
Space Weather: స్పేస్‌లో వాతావరణాన్ని గ్రహించే కృత్రిమ మేధస్సు.
Pawan kalyan – Sujith: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్‌ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ!

Pawan kalyan – Sujith: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్‌ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుజిత్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాగా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను చేసిన నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి.ఈ సినిమాకు ఓజీ (OG) అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. పోస్ట‌ర్ మీద జ‌ప‌నీస్ లాంగ్వేజ్ కూడా ఉండ‌టంతో క్రేజ్ పెరిగిపోతుంది. […]

Indigo : విమానం ఎమర్జెన్సీ డోర్ తెరచేందుకు ప్రయత్నం.. ప్రయాణికుడు అరెస్ట్..
నిర్మలమ్మకు USISPF కొత్త వినతులు
Khalistan : ఖలిస్థాన్ ఉగ్రవాద నెట్ వర్క్ విస్తరిస్తోందా?.. ఢిల్లీనే టార్గెట్ చేశారా..?
Google: గూగుల్ సీఈవో కీలక నిర్ణయం.. తన జీతంలో కూడా కోత
Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి..
Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: నందమూరి తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. బెంగళూరు నుంచి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు స్టంట్ వేయడం కుదరదని.. తిరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని వివరించారు. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. ఈ […]

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా… ఎక్కడో ఓ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అధికారులు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిని […]

Big Stories

Advertisement
×