E-Paper
Advertisement

Shukra Nakshatra Parivartan: రాశి మారనున్న శుక్రుడు.. ఈ మూడు రాశులవారికి ఊహించని లాభాలు

Shukra Nakshatra Parivartan: రాశి మారనున్న శుక్రుడు.. ఈ మూడు రాశులవారికి ఊహించని లాభాలు
Advertisement

Shukra Nakshatra Parivartan: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు రాశులు మారినపుడు కొన్నిరాశుల వారికి ఊహించని ఫలితాలు కలుగుతుంటాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు రాశి మారబోతున్నాడు. దీని ప్రభావంతో 3 రాశులవారు ఊహించని లాభాలను చూడబోతున్నారు. అలాగే అన్ని రంగాల్లోనూ విజయాలను అందుకోనున్నారు. ఆ రాశులేంటో చూద్దాం.

సింహరాశి

Advertisement

ఈ రాశివారికి శుక్రుడి రాశి మార్పుతో కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు కలగనున్నాయి. చేసే పనిలో విజయం పొందుతారు. వ్యాపారస్తులు ఊహించని లాభాలను చూస్తారు.

కన్యారాశి

Advertisement

ఈ రాశివారు అదృష్టవంతులు కాబోతున్నారు. ఉద్యోగంలో పై అధికారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేసే పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటాయి.

మకర రాశి

ఈ రాశి వారు కూడా శుక్రుడి అనుగ్రహంతో.. అదృష్ట వంతులు కాబోతున్నారు. వ్యాపారస్తులు లాభపడతారు. ఉద్యోగాల్లో మెరుగుదల ఉంటుంది. ఎప్పటి నుంచో మీకున్న కోరిక నెరవేరుతుంది. దాంపత్య సంతోషం ఉంటుంది.

Also Read:  శని ప్రదోష వ్రతం ఎప్పుడు ? తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శుక్రుడు ఆగస్టు 25న కన్యారాశిలోకి సంక్రమించాడు. ఈ సమయంలో సింహం, మకరం, కన్యారాశులవారికి శుభఫలితాలు కలగనున్నాయి. అలాగే అక్టోబర్ 9న బృహస్పతి తిరోగమనంలో ఉండనుంది. ఫిబ్రవరి 4,2025 వరకూ అది అలాగే ఉండనుంది. దీని ఫలితంగా.. వృషభం, సింహం, కర్కాటక రాశులవారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. డిసెంబర్ 2న రాహువు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. ఫలితంగా వృషభం, తుల, మిథున రాశుల వారు మంచి ఫలితాలు చూడనున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×