E-Paper
Advertisement
కేటీఆర్ లీకు వీరుడు.. ఢిల్లీ పోరుతో తెలంగాణ‌లో మారిన సీన్‌.. తెర‌పైకి ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు..

కేటీఆర్ లీకు వీరుడు.. ఢిల్లీ పోరుతో తెలంగాణ‌లో మారిన సీన్‌.. తెర‌పైకి ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు..

క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంది.. అన్న‌ట్టుగా తెలంగాణ‌లో గ‌తంలో జ‌రిగిన పేప‌ర్ లీకేజీల వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజ‌కీయంగా చిచ్చు పెట్టింది. దీన్ని సీఎం రేవంత్‌రెడ్డే బ‌య‌ట‌కు తీశాడు. కేటీఆర్ రేపు ఇందిరాపార్క్ వ‌ద్ద ఢిల్లీ ఘ‌ట‌న‌పై ధ‌ర్నాచేయ‌నున్నాడు. దీనిపై రేవంత్ స్పందించాడు. బీఆరెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు తారుమారుగా వ‌చ్చేలా చేసి ప‌దుల సంఖ్య‌లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేటీఆర్ బాధ్యుడ‌య్యాడ‌ని గుర్తు చేశారు. గ్రూప్‌-1 ప‌రీక్షా పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంలో కేటీఆర్ బినామీ సంస్థగా […]

చమురు నిలిపివేత.. రాబోయే ఆర్థిక భూతం.. మన జేబులకు ఎంత చిల్లు పడనుంది?
ప‌రివ‌ర్త‌న.. యాభ‌య్యో వ‌డిలో.. నిర‌స‌న రూపంతో మొద‌లు! వేడుక‌ల‌కు దూరం..

ప‌రివ‌ర్త‌న.. యాభ‌య్యో వ‌డిలో.. నిర‌స‌న రూపంతో మొద‌లు! వేడుక‌ల‌కు దూరం..

కేటీఆర్‌కు రేప‌టితో యాభై ఏళ్లు. ష‌రా మామూలుగానే జ‌న్మ‌దిన వేడుకల‌కు ఈసారి కూడా దూర దూరంగానే ఉంటున్నాడు. క‌రువు ప‌రిస్తితులు, రాష్ట్రంలో జ‌నాలు సంతోషంగా లేని వాతావ‌రణం.. ఇవ‌న్నీ త‌న జ‌న్మ‌దిన వేడుక‌ను సంతోషంగా జ‌రుపుకునే సంద‌ర్భంగా లేద‌ని ఆయ‌న ముందే చెప్పుకున్నాడు. ఎవ‌రూ వేడుక‌లు చేయొద్ద‌ని, ఫ్లెక్సీలు పెట్టొద్ద‌ని. కానీ తెలంగాణ భ‌వ‌న్‌లో మిగితా చోట్ల కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. రేపు ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద బీఆరెస్వీ కేంద్ర ప్ర‌భుత్వం […]

తెలంగాణ గ‌ల్లీలో విద్యార్థుల కోసం పోరాటం.. ఢిల్లీ గ‌ల్లీలో అరాచ‌క కాండ‌! బీజేపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

తెలంగాణ గ‌ల్లీలో విద్యార్థుల కోసం పోరాటం.. ఢిల్లీ గ‌ల్లీలో అరాచ‌క కాండ‌! బీజేపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

బీజేపీ ఏం చేసినా అంతే.. అది దేశం కోసం.. ధ‌ర్మం కోస‌మే అనుకోవాలె. విద్యార్థులంతా బొట్టు పెట్టుకోవాల‌ని పిలుపునిచ్చినా.. మెడ‌ల్లోంచి బంగారం లాక్కెళ్లండ‌ని అని రెచ్చ‌గొట్టినా, స్కూటీల‌ను ఎత్తుకెళ్లండి అని ఉసిగొల్పినా.. బీజేపీ విధానాన్ని మ‌నం స‌మ‌ర్థించాలె. ఒక్కొక్క‌ప్పుడు ప‌ర‌స్ప‌ర భిన్న వైరుధ్యాలుగా ముందుకు సాగుతూ ఉంటుంది. డ‌బుల్ స్టాండ‌ర్ట్స్ మెయింటేన్ చేస్తూ ఉంటుంది. అయినా.. ఎక్క‌డి ప‌రిస్థితుల‌ను అక్క‌డే బేరీజు వేసుకుని.. అంతిమంగా అది బీజేపీ చేసిన దేశం, ధ‌ర్మం కోసం ..య‌జ్ఞంలో భాగ‌మ‌నుకోవాలి. సేమ్ […]

మొండికి పోయి తొండికి దిగి… కేసీఆర్ కూడా ఇట్ల‌నే చేసిండు..!
రూ. 1.32 లక్షల కోట్ల నీట్ దందా.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కార్పొరేట్ శక్తులు!
ఆర్డర్ ఓకే.. బతుకు నాట్ ఓకే! తెలంగాణ గిగ్ వర్కర్ల పోరుబాట
Uday Krishna Reddy: ఖాకీవనంలో కామతురాణం.. ఉదయ్‌ కృష్ణారెడ్డి భవితవ్యం ఎటువైపు?
OTP 6 అంకెలే ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?
Transco DE: తీగ లాగితే ఐఏఎస్‌లనే తలదన్నే తిమింగలం పడింది! ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో బయటపడ్డ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!

Transco DE: తీగ లాగితే ఐఏఎస్‌లనే తలదన్నే తిమింగలం పడింది! ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో బయటపడ్డ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!

Transco DE: ఓ చిన్న లంచం కేసులో దొరికిన తీగను లాగితే.. కొండంత అవినీతి తిమింగలం బయటపడింది. అధికారులు సైతం కళ్లు చెదిరేలా ఆస్తుల గుట్ట కదిలింది. శ్రమ లేకుండా సంపాదించిన అక్రమాలకు హద్దూ అదుపూ లేకుండా పోతుందనడానికి ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఉదంతమే స్పష్టమైన నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో ఏసీబీ పంజా.. హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన హైటెక్స్‌ మీనాక్షి స్కైట్ టవర్స్‌లోని ఆయన నివాసంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం […]

ముందు నుయ్యి వెనుక గొయ్యి.. రాహుల్ ఎంట్రీతో కేంద్రానికి మ‌రింత జ‌ఠిలంగా ప్ర‌ధాన్ స‌మ‌స్య‌!

ముందు నుయ్యి వెనుక గొయ్యి.. రాహుల్ ఎంట్రీతో కేంద్రానికి మ‌రింత జ‌ఠిలంగా ప్ర‌ధాన్ స‌మ‌స్య‌!

గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకోవ‌డ‌మ‌ని దీన్నే అంటారు. నీట్ పేప‌ర్ లీకు అయిన‌ప్పుడు .. జెన్-జీ నుంచి వ‌స్తున్న నిర‌స‌న సెగ ఆదిలోనే అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇక్క‌డ కేంద్రం మాత్రం అర్థ‌మ‌యినా కూడా కాన‌ట్టుగా న‌టించింది. నిద్ర‌పోయేవాడ‌ని లేపొచ్చు గానీ, న‌టించే వాడిని కాదు..అన్న‌ట్టుగా.. ఇక్క‌డ కేంద్రం తీరు ఇలాగే ఉంది. అయితే కేంద్రానికి ఒక‌టే డౌటు మొద‌టి నుంచి. జెన్‌-జీ , కాక్రోచ్ పార్టీ నేత‌లు చెప్ప‌గానే మ‌నం వినాలా? విని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను […]

90 శాతం ఓట‌ర్ల‌పై స‌ర్ గురిపెట్టిందా? ఆ ఓట‌ర్లు త‌మ‌కు ఓటేయ‌ర‌నే ఈ విధాన‌మా? చ‌ర్చ‌కు తెర‌తీసిన సీఎం కామెంట్స్‌..!

90 శాతం ఓట‌ర్ల‌పై స‌ర్ గురిపెట్టిందా? ఆ ఓట‌ర్లు త‌మ‌కు ఓటేయ‌ర‌నే ఈ విధాన‌మా? చ‌ర్చ‌కు తెర‌తీసిన సీఎం కామెంట్స్‌..!

ఆయ‌న స్వ‌యనా రాష్ట్ర ముఖ్య‌మంత్రి. కేంద్ర ప్రభుత్వం నిర్వ‌హిస్తున్న ఓట‌ర్ల స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ జాబితా (స‌ర్‌)పై ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌కు తెరలేపాయి. స‌ర్ ప్ర‌క్రియ‌పై ఎన్నో అనుమానాల‌కు బీజం వేసిన‌ట్ట‌య్యింది సీఎం రేవంత్ మాట‌ల‌తో. అవును.. ఏకంగా సీఎంకే ఈ ప‌రిస్థితి ఉంట‌.. సాధార‌ణంగా ఇత‌ర చోట్ల ఎలా ఉంది ఓటర్ల స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌? అనే అనుమానాలు అంద‌రిలో నాటుకున్నాయిప్పుడు. త‌న సొంత గ‌డ్డ కొడంగ‌ల్ నుంచే సీఎం ఈ ఆరోప‌ణ‌లు చేశారు. స‌ర్ […]

సొంత గ‌డ్డ‌పై న‌న్నోడించే కుట్ర‌.. స‌ర్ ముసుగులో దొంగ ఓట్ల డ్రామా..!
మోడీ మొండికి పోతుండు.. తొండికి దిగుతుండు..! ప్ర‌ధాన్ కోసం విద్యార్థుల‌పై ప్ర‌ధాని ప్ర‌తాపం..

మోడీ మొండికి పోతుండు.. తొండికి దిగుతుండు..! ప్ర‌ధాన్ కోసం విద్యార్థుల‌పై ప్ర‌ధాని ప్ర‌తాపం..

దేశ రాజ‌కీయాల్లో మోడీ నిజంగానే కొత్త చ‌రిత్ర సృష్టించాడు. జంత‌ర్‌మంత‌ర్ సాక్షిగా ఆయ‌న పాల‌న‌లో ఎన్న‌డూ మ‌రిచిపోలేని ఘ‌ట‌న త‌మ భ‌విష్య‌త్ కోసం పోరాడుతున్న జెన్-జీపై దాష్టికంగా దాడి చేయించ‌డం. లాఠీ చార్జిలు, టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగాలు.. ఇవ‌న్నీ ఎందుకు చేస్తున్నారు? చేశారు? అంటే.. ఓ మంత్రిని కాపాడేందుకు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ప‌క్షం వ‌హించిన ప్ర‌ధాని ఇలాంటి దురాగతాల‌కు పాల్ప‌డ‌టంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎలా ఉండే రాజ‌కీయాలు ఎలా అయ్యాయి…? త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు.. […]

Big Stories

Advertisement
×