E-Paper
Advertisement
ATMలో కార్డ్ ఇరుక్కుపోతే అసలు ఏమవుతుంది?
ఇదీ.. కోదండ‌రాం, కేటీఆర్‌కు ఉన్న‌తేడా? రేపు ఢిల్లీకి టీజేఎస్‌.. సాకులు వెతుక్కున్న బీఆరెస్‌..!

ఇదీ.. కోదండ‌రాం, కేటీఆర్‌కు ఉన్న‌తేడా? రేపు ఢిల్లీకి టీజేఎస్‌.. సాకులు వెతుక్కున్న బీఆరెస్‌..!

జెన్‌-జీ ఉద్య‌మానికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు టీజేఎస్ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోదండ‌రాం. నీట్ ప‌రీక్ష‌లో జ‌రిగిన అక్ర‌మాల‌కు నైతిక బాధ్య‌త వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీజేఎస్ ఆధ్వ‌ర్యంలో ఇవాళ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వద్ద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా రేపు టీజేఎస్ ప్ర‌తినిధుల బృందం జంత‌ర్‌మంత‌ర్‌కు వెళ్తున్న‌ట్టుగా ఈ మేర‌కు కోదండ‌రాం ప్ర‌క‌టించారు. కానీ […]

టాలీవుడ్ మౌన‌మేలా..? ప‌వ‌నిజం నియంత్రిస్తోందా? కూట‌మి స‌ర్కార్ కంట్రోల్ చేస్తుందా?

టాలీవుడ్ మౌన‌మేలా..? ప‌వ‌నిజం నియంత్రిస్తోందా? కూట‌మి స‌ర్కార్ కంట్రోల్ చేస్తుందా?

ఢిల్లీలో విద్యార్థుల ఫైట్‌.. వారిపై కేంద్రం ద‌మ‌న‌కాండ‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. జెన్‌-జీ ఉద్య‌మానికి సంఘీభావం. కేంద్రం వైఖ‌రి ప‌ట్ల నిర‌స‌న‌… బుద్ది జీవులంతా చేస్తున్న‌దిదే. మేథావులంతా ముక్త‌కంఠంతో కేంద్రం వైఖ‌రిని ఖండిస్తున్నారు. స్వ‌చ్చంధంగా అన్ని వ‌ర్గాలు ముందుకు వ‌చ్చి సంఘీభావం తెలుపుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో సహా, సినీ తారలు కూడా. కానీ తెలుగు చిత్ర సీమ మాత్రం దీనిపై ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. గ‌ప్‌చుప్‌గా అన్నీ గమ‌నిస్తోంది. కానీ మౌనాన్నే ఆశ్ర‌యిస్తోంది. దీనిపైనే […]

ఈ దేశాల్లో NEET తరహా లీకులు జరిగితే.. మంత్రి రాజీనామా చేస్తారా? శిక్షలేంటీ?

ఈ దేశాల్లో NEET తరహా లీకులు జరిగితే.. మంత్రి రాజీనామా చేస్తారా? శిక్షలేంటీ?

NEET పరీక్ష ప్రశ్నపత్రాల లీక్.. ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందో తెలిసిందే. ప్రభుత్వం ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలని, లీకులను పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలనేది విద్యార్థుల డిమాండ్. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే, కేంద్రం మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. అయితే, కొన్ని దేశాలు ఇలాంటి పరిస్థితులను అస్సలు లైట్‌గా తీసుకోవు. ప్రశ్నపత్రాల లీకేజీలను తీవ్రమైన నేరంగా […]

మీడియా శ‌కం ముగిసింది… సోష‌ల్ మీడియా యుగం ఇది..! కేటీఆర్ మాట‌ల మ‌ర్మ‌మిదేనా..?
బీఆరెస్‌కు క‌లిసివ‌చ్చిన నిరుద్యోగ‌, యువ‌త‌.. పంటికింద రాళ్ల‌లా ధ‌ర్నాచౌక్‌, లీకేజీలు..!

బీఆరెస్‌కు క‌లిసివ‌చ్చిన నిరుద్యోగ‌, యువ‌త‌.. పంటికింద రాళ్ల‌లా ధ‌ర్నాచౌక్‌, లీకేజీలు..!

అధికార పార్టీ మీద ఆగ్ర‌హం కామ‌నే. రెండున్న‌రేండ్లు అవుతుంది. ఇంకా చేయాల్సింది చాల‌నే ఉంది. ప్ర‌తిప‌క్షం వైపు డైవ‌ర్ట్ అవ‌డ‌మూ కామ‌నే. తాము అనుకున్న‌వి నెర‌వేర‌న‌ప్పుడు ప్ర‌తిప‌క్షం పంచ‌న చేరి.. నిల‌దీసి ప్ర‌శ్నించ‌డం కూడా జ‌నం చేసే ప‌నే. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. అధికార ప‌క్షాన్ని ఎంత‌గా నిలదీస్తే.. ఈ మిగిలిన పాల‌నా స‌మ‌యంలో హామీలు నెర‌వేరి, త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌నే భావ‌న అంద‌రిలో ఉంటుంది. అదే జరుగుతున్న‌ది కూడా. అలాగ‌ని, ప్ర‌తిప‌క్షం త‌ప్పుల‌న్నీ క్షమించేసిన‌ట్టు కాదు. […]

వైర‌ల్ మోడ‌ల్‌..వ‌ర్షంలో త‌డుస్తూ.. పోలీస్‌వ్యాన్‌ను అడ్డుకుని.. సీజేపీ ఉద్య‌మంలో మెరిసిన‌ ముంబై న‌టి రిహియా అహిర్‌..!

వైర‌ల్ మోడ‌ల్‌..వ‌ర్షంలో త‌డుస్తూ.. పోలీస్‌వ్యాన్‌ను అడ్డుకుని.. సీజేపీ ఉద్య‌మంలో మెరిసిన‌ ముంబై న‌టి రిహియా అహిర్‌..!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఉద్య‌మానికి మ‌ద్ద‌తివ్వ‌డానికి సినీ తార‌లు కూడా దిగి వ‌స్తున్నారు. తాజాగా ఓ ముంబై మోడ‌ల్‌, న‌టి రిహియా అహిర్ (Rhiya Ahir) ఉద్య‌మంలో చూపిన ధైర్యసాహ‌సాల‌కు మొత్తం దేశం భేష్ అని కీర్తిస్తున్న‌ది. ప్ర‌స్తుతానికి ఆమె వైర‌ల్ మోడ‌ల్‌గా మారింది. ఢిల్లీలో జ‌రుగుతున్న జెన్‌-జీ ఆందోళ‌న‌ల‌కు మ‌ద్దతుగా ముంబైలోని దాదర్ వ‌ద్ద ఉన్న శివాజీ పార్క్ నుంచి ఉద్య‌మ‌కారుల‌ను బ‌ల‌వంతంగా పోలీసులు వ్యాన్‌లో ఎక్కించి త‌ర‌లిస్తున్నారు. ఉద్య‌మంలో పాల్గొన‌డానికి వ‌చ్చిన రిహియా […]

మా ఫ్యామిలీ అంతా బీజేపీ స‌పోర్ట‌ర్సే.. కానీ ఇక‌పై కాదు.. వ‌ద‌లం మోడీ! ఆక‌ట్టుకున్న‌ ఆక‌ర్షిత‌..

మా ఫ్యామిలీ అంతా బీజేపీ స‌పోర్ట‌ర్సే.. కానీ ఇక‌పై కాదు.. వ‌ద‌లం మోడీ! ఆక‌ట్టుకున్న‌ ఆక‌ర్షిత‌..

ఇందిరాపార్క్ వ‌ద్ద చేపట్టిన ధ‌ర్నాలో రాజ‌కీయాల‌కు అతీతంగా చాలా మంది యువ‌త పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్ధుల‌పై జ‌రిగిన హింసాత్మ‌క దాడిపై యావ‌త్ దేశం భ‌గ్గుమంటున్న త‌రుణంలో.. ఇక్క‌డ బీఆరెస్‌వీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ వేదిక‌గా ఆక‌ర్షిత అనే విద్యార్థిని ప్ర‌సంగించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. రాజ‌కీయాల‌పై అవగాహ‌న ఉండి.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ఔపోస‌న ప‌ట్టిన విద్యార్ధినిలా ఆమె మాట్లాడిన తీరు ఆక‌ర్షించింది. తాను కేటీఆర్‌కో, బీఆరెస్‌కో ఫేవ‌ర్ చేయ‌డానికి […]

పుట్టినరోజు నిరసనదినం.. నల్ల చొక్కా ప్రశంస‌ల పర్వం!

పుట్టినరోజు నిరసనదినం.. నల్ల చొక్కా ప్రశంస‌ల పర్వం!

కేటీఆర్ యాభ‌యో పుట్టిన రోజు ఇవాళ. వేడుకుల‌కు దూరంగా ఉన్నాడు.  జెన్‌-జీ విద్యార్ధుల పై జ‌రిగిన ద‌మ‌న‌కాండ‌కు నిర‌స‌న‌గా చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌కు హాజ‌ర‌య్యాడు. పుట్టిన‌రోజునే నిర‌స‌న‌దినంలో పాల్గొనడం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అందులోనూ న‌ల్ల‌చొక్కా తొడుక్కొని మ‌రీ. న‌ల్లచొక్కా అంటే.. హిందూ సంప్ర‌దాయంలో శ‌నిదేవుడికి ఇష్ట‌మైన రంగుగా న‌లుపు రంగును భావిస్తారు. సంతాపానికి చిహ్నంగా కూడా ప్ర‌ద‌ర్శిస్తారు. త‌న పుట్టిన రోజులే న‌ల్ల‌చొక్కా ధ‌రించి మ‌రీ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు కేటీఆర్. ఇది కూడా రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు […]

గుజరాత్‌ను ముంచెత్తిన వానలు.. అహ్మదాబాద్ అతలాకుతలం.. 15 జిల్లాలకు హై అలర్ట్!
అర్ధరాత్రి ప్రకటన.. అంతా సరే, రాజీనామా సంగతేంటి?
కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!
‘బిర్యానీ’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
చర్చ‌ల్లేవ్ గిర్చ‌ల్లేవ్‌.. బిగిస్తున్న ఉచ్చు… ప్ర‌ధాన్ రాజీనామాకే ప‌ట్టు!

చర్చ‌ల్లేవ్ గిర్చ‌ల్లేవ్‌.. బిగిస్తున్న ఉచ్చు… ప్ర‌ధాన్ రాజీనామాకే ప‌ట్టు!

ఢిల్లీ లో ప‌రిస్థితులు మ‌రింత వేడెక్కాయి. ఇది బీజేపీ స్వ‌యంకృతాప‌రాధం. గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి దాకా తెచ్చుకున్న‌ది. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో సీజేపీ ప‌ట్టు మ‌రింత‌గా బిగుసుకుంది. ఇండి కూట‌మి తోడురాగా ఎక్క‌డిదాకైనా స‌రే, అనే విధంగా విద్యార్ధులు జంతర్‌మంత‌ర్ వ‌ద్ద పంతం ప‌ట్టుకు కూర్చున్నారు. మ‌ళ్లీ ఇవాళ చ‌ర్చ‌ల‌కు పిలిచినా .. కాక్రోచులు అస్స‌లే ప‌ట్టించుకోలేదు. ఇప్ప‌టి దాకా చ‌ర్చల పేరుతో కేంద్రం విద్యార్థుల‌ను అవ‌హేళ‌న చేసింద‌నే కోపం ఉంది. దీనికి తోడు ఓవైపు […]

Big Stories

Advertisement
×