E-Paper
Advertisement
ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

బండెన‌క బండిగ‌ట్టి ప‌ద‌హారు బండ్లు గ‌ట్టి.. ! ఈ పాట అంద‌రికీ గుర్తెండే ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ర‌చించిన అత్యంత ప్ర‌సిద్ధ జాన‌ప‌ద పోరాట గీతం. ఇప్పుడు ఈ పాటెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఆ బండ్లు వ‌రుస‌గ‌ట్టిన‌ట్టే.. ఇక్కడ తెలంగాణ భ‌వ‌న్‌లో గులాబీ నేత‌లు వ‌రుస‌గ‌డుతున్న‌రు. ఆ బండ్లు పోరాటానికైతే.. ఈ నేత‌ల క్యూ ప్రెస్‌మీట్ల కోసం. అవును! బీఆరెస్ ఇప్పుడు ప్ర‌జా ఉద్యమాలు మ‌రిచింది. అయితే ప్రెస్‌మీట్లు, లేదా ప్రెస్‌నోట్లు.. ట్విట్ట‌ర్ పిట్ట‌గూట్లో సందేశాలు.. […]

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!
అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !
కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?
తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!
ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

ఇద్ద‌రికి ఇద్ద‌రు.. అంతే ఉన్న‌రు. మొన్న టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నట్టుగా.. హ‌ద్దులు మీరుతున్నారిద్ద‌రు.. ఈ ప‌ద్ద‌తి మార్చుకోవాలంటూ సీఎం రేవంత్‌ను, కేటీఆర్‌ల‌కు హిత‌బోధ చేశాడు. రేవంత్ ఒక‌టంటే నేను రెండంట‌.. సీఎం శేరు అయితే.. నేను స‌వ్వాషేరు.. అన్న‌ట్టుగా ఉంది ఇద్ద‌రి వ్య‌వ‌హారం. మొన్న సీఎం రేవంత్ ఇంజినీరింగ్ విద్యార్థుల చదువును ఉద్దేశించి క్రిమిన‌ల్ వేస్ట్ అనే ప‌దం వాడాడు. దీన్ని బీఆరెస్ పార్టీ త‌న అస్త్రంగా తీసుకున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు […]

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

మొన్న‌నే ఓ మాట‌న్నాడు కేటీఆర్‌. త‌ప్పుడు ప్ర‌చారాలు చేసి, సోష‌ల్ మీడియాను వాడుకుని కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని. మేము కూడా అదే ఫాలో అవుతున్నామ‌ని కూడా ప్ర‌క‌టించుకున్నాడు బాజాప్తా. మెయిన్ మీడియా వేస్ట్ అన్నాడు. దాన్ని అస‌లు ఎవ‌రు ప‌ట్టించుకున్నారన్న రామ‌న్న‌… అస‌లు అది జ‌ర్న‌లిజ‌మేనా? అందులో ప‌నిచేసే వాళ్లు జ‌ర్న‌లిస్టులేనా? అని వారిని గంజిలో ఈగ క‌న్నా అధ్వాన్నంగా తీసి అవ‌త‌ల పాడేసినంత ప‌ని చేశాడు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో దీన్నే అనుస‌రిస్తున్నాడ‌నే విధంగా సాగింది ఆయ‌న […]

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. అన్న‌ట్టుగా ఉండాలి.. పాల‌క ప‌క్షం నుంచి ప్ర‌తిప‌క్షానికి కౌంట‌ర్‌. కానీ ఇలాగ మాత్రం కాదు. ఎక్క‌డో హ‌రీశ్‌రావు పూజ‌లు చేపించాడ‌ట‌. అవి మామూలు పూజ‌లు కావ‌ట‌.. క్షుద్ర పూజ‌ల‌ట‌. అదీ రేవంత్ స‌ర్కార్ ప‌డిపోవ‌డానిక‌ట‌. ప‌డిపోవ‌డ‌మంటే.. ఆ స‌ర్కార్ పై జ‌నాల్లో వ్య‌తిరేక‌త పెర‌గాలని, వ‌ర్షాలు కుర‌వ‌రాద‌ని పూజ‌లు చేపించాడ‌ట‌. ఈ విష‌యాన్ని అద్దంకి ద‌యాక‌ర్ క‌నుక్కుని, ఆ ర‌హ‌స్యాన్ని తెలంగాణ స‌మాజానికి, యావ‌త్ దేశానికీ తెలియ‌జేశాడు. ఇదేం ప‌ద్ద‌తి […]

మోడీ సెల్ఫీ వీడియోల వెనుక ఇంత మ్యాటర్ ఉందా.. అసలు సీక్రెట్ ఇదే!
ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?
తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, దీని వెనుక అసలు కథేంటి?

తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, దీని వెనుక అసలు కథేంటి?

Secunderabad Bonalu: తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సికింద్రాబాద్‌లోని చరిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాఢ మాస లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శించుకుంటున్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి, వేప ఆకులు, పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై మోసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. గోల్కండ టు లష్కర్‌ వయా బల్కంపేట. ఉజ్జాయినీ మహకాంళి సన్నిధిలో అర్ధరాత్రి నుంచి […]

వై‘భోగాపురం’ చుట్టూ కొత్త రాజకీయాలు.. క్రెడిట్ వ్యవహారం ఈ మూడు అంశాలు, నిర్ణయం మీ చేతుల్లో

వై‘భోగాపురం’ చుట్టూ కొత్త రాజకీయాలు.. క్రెడిట్ వ్యవహారం ఈ మూడు అంశాలు, నిర్ణయం మీ చేతుల్లో

Bhogapuram Airport: ఏపీలో రాజకీయాలు భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూనే తిరుగుతున్నాయి. శనివారం ఎయిర్‌పోర్టు ప్రారంభం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తర్వాత గ్రాండ్‌గా జరిగిన కార్యక్రమం ఇది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మావల్లే వై‘భోగాపురం’ వచ్చిందని వైసీపీ అంటుంటే.. మావల్లేనని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. ఈ వ్యవహారంపై శనివారం సాయంత్రం మరోసారి వైసీపీ రియాక్ట్ అయ్యింది. మావల్లే ఎయిర్‌పోర్టు ఓపెన్ అయ్యిందని చెప్పే ప్రయత్నం చేసింది. జరుగుతున్న పరిణామాలను ప్రజలు […]

కాంగ్రెస్‌కు డీఎంకే బిగ్ షాక్.. ‘ఇండియా’ కూటమిలో ముదురుతున్న సంక్షోభం!
అడుగులు ఆమెవి.. ఆసరా ఈమెది.. మనసుల్ని కదిలిస్తున్న ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కథ!

Big Stories

Advertisement
×