E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

JAC Protest: శంషాబాద్ బచావో..చార్మినార్ హటావో.. జేఏసీ, విద్యార్థుల భారీ ర్యాలీ
Diamond Jubilee celebrations: గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో అక్కినేని నాగార్జున సందడి
Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

1. షాప్‌లోకి దూసుకెళ్లిన కారు..  ఇద్దరు మృతి హైదరాబాద్ మైలార్దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపుతప్పి రోడ్డు పక్కన స్వెటర్స్‌ అమ్ముకునే షాప్‌లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఘటన సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. స్థానికులు ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 2. కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు […]

Traffic Inspector Transferred: ఒక బిర్యానీ, రూ.10 వేలు లంచం.. జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

Traffic Inspector Transferred: ఒక బిర్యానీ, రూ.10 వేలు లంచం.. జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

Traffic Inspector Transferred: హైదరాబాద్‌లో అవినీతిపై కఠిన చర్యలకు సీపీ సజ్జనార్ మరోసారి శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావును తక్షణమే బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సబ్‌ఇన్‌స్పెక్టర్ అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్‌లను కూడా విధుల నుంచి తప్పిస్తూ బదిలీ వేటు పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో విధించిన చలాన్లను క్లియర్ […]

Kollikpudi Srinivasarao: పార్టీని డ్యామేజ్ చేస్తూ.. అధినేతకే సవాల్
Narendra Modi: మోడీ క్లాస్.. బీజేపీకి దిక్కెవరు?
YCP leaders: పారిపోయిన జగన్ బంధువు.. ఇప్పుడు బొక్కలోకి..
Telangana: మంత్రి వర్గంలో మార్పులు.. బిగ్ టీవీ చెప్పిందే జరగనుందా?
Employment Scheme: ఏ క్యా హై బాపూ? గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును ఎందుకు తొలగించారు?
SIR in Bengal: బెంగాల్‌లో ఏకంగా.. 58 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన ఈసీ
Kondagattu Anjaneya Temple: కొండగట్టు అంజన్నకు నోటీసులు.. 15 రోజుల్లో..
Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మున్సిపాలిటీల డీలిమిటేషన్‌ అంశంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. డీలిమిటేషన్‌ను “ఓ పార్టీ మెప్పు కోసం” చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు సభలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి బీజేపీ కార్పొరేటర్లు సభలోని గెజిటెడ్ పేపర్లను చింపి విసిరేశారు. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ.. సభ్యుల సూచనలు, […]

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్‌లో BRS కోవర్టులు.. మైనంపల్లి సంచలనం
Bhadradri Kothagudem: కాలేజ్ డైరెక్టర్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నా

Bhadradri Kothagudem: కాలేజ్ డైరెక్టర్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియదర్శిని డిగ్రీ పీజీ కళాశాల డైరెక్టర్ చలపతిరావు కారు ఢీకొనడంతో రామాంజనేయ కాలనీకి చెందిన సంఘమయ్య (55) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. సంఘమయ్య రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో సంఘమయ్యకు తలకు, శరీరానికి తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరాడు. ప్రమాదం అనంతరం చలపతిరావు స్వయంగా సంఘమయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి […]

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

1. కేంద్ర మంత్రితో సీఎం భేటీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని.. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై అడ్లూరి స్పందన జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై […]

Big Stories

Advertisement
×