E-Paper
Advertisement

Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ
Advertisement

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మున్సిపాలిటీల డీలిమిటేషన్‌ అంశంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది.

డీలిమిటేషన్‌ను “ఓ పార్టీ మెప్పు కోసం” చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు సభలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి బీజేపీ కార్పొరేటర్లు సభలోని గెజిటెడ్ పేపర్లను చింపి విసిరేశారు.

Advertisement

సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ.. సభ్యుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని నివేదికను ప్రభుత్వానికి పంపాలని కమిషనర్‌ను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. అనంతరం సభను వాయిదా వేయడంతో..కౌన్సిల్ బయట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×