E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

LPG Crunch: ఎల్‌పీజీ గ్యాస్ ఫియర్.. ఆనాడు ఏటీఎంలు.. నేడు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇదే పరిస్థితి
Congress leader Murder: కారులో కాపు కాచి.. కాంగ్రెస్​ నేత దారుణహత్య, నిజామాబాద్ జిల్లాలో దారుణం
Iran Target: ఇరాన్ కొత్త టార్గెట్.. టెక్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు తదుపరి లక్ష్యం
PhonePe: ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌ పేలో చెల్లింపులు, అదెలా సాధ్యం, సామాన్యుడు ఏమంటున్నాడు?

PhonePe: ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌ పేలో చెల్లింపులు, అదెలా సాధ్యం, సామాన్యుడు ఏమంటున్నాడు?

PhonePe: భారతదేశం అంతటా చెల్లింపులను డిజిటలైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఫోన్ పే సంస్థ. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు చేసే కొత్త పద్దతిని ప్రారంభించింది. అందుకోసం ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే రూపే ఆన్‌-ది-గో కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కార్డు ఇంటర్నెట్ లేకుండా చెల్లింపు ఎలా సాధ్యం? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌ పేలో చెల్లింపులు PhonePe తీసుకొచ్చిన ఆన్-ది-గో కార్డు అనేది కస్టమర్ల రోజువారీ ప్రయాణాన్ని […]

Ex CM Farooq Abdullah: మాజీ సీఎం ఫరూక్‌పై కాల్పులు.. అలర్టయిన పోలీసులు, నిందితుడు అరెస్ట్
Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన ముప్పు.. రన్‌వేపై ఊడిన చక్రాలు, చివరకు ఏం జరిగింది?

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన ముప్పు.. రన్‌వేపై ఊడిన చక్రాలు, చివరకు ఏం జరిగింది?

Air India Express: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా రన్‌వేపై చక్రాలు ఊడి పడ్డాయి. ఆ సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. చివరికి వారంతా ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన ముప్పు హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు బుధవారం ఉదయం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరింది. ఉదయం 11.40 గంటలకు […]

Crime News: ఈ భారతీయుడ్ని పట్టుకుంటే 9 కోట్లు మీకే.. ఎఫ్‌బీఐ ప్రకటన, ఇంతకీ ఏం చేశాడు?
Jagan: దానికే దిక్కులేదు కానీ.. ముగ్గురు పిల్లలకు డబ్బులా? సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
LPG Shortage: హైదరాబాద్‌లో ఎల్‌పీజీ ఇష్యూ.. మూతబడుతున్న హాస్టల్స్, కొన్ని‌చోట్ల ఆంక్షలు
Telangana Politics: అనర్హత పిటిషన్.. దానం-కడియం పిటిషన్లు కొట్టేసిన స్పీకర్, బీఆర్ఎస్ రియాక్ట్

Telangana Politics: అనర్హత పిటిషన్.. దానం-కడియం పిటిషన్లు కొట్టేసిన స్పీకర్, బీఆర్ఎస్ రియాక్ట్

Telangana Politics: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దీంతో ఆ ఎమ్మెల్యేల పదవిపై ఉన్న చిక్కుముడి విడిపోయింది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంది. తెలంగాణలో ఉప ఎన్నికలు లేనట్టే? ఎట్టకేలకు ఏడాదిపైగా నలుగుతున్న ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎనిమిది ఎమ్మెల్యేలపై […]

Tirumala News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్లు, ఇంకెందుకు ఆలస్యం
Egg Prices Crash: వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు, సామాన్యుడికి రిలీఫ్, రైతులు లబోదిబో
Civil Aviation: గల్ఫ్‌‌ సంక్షోభం.. తరలివస్తున్న భారతీయులు, ఇప్పటివరకు లక్ష మంది రాక, మంత్రి సమీక్ష

Civil Aviation: గల్ఫ్‌‌ సంక్షోభం.. తరలివస్తున్న భారతీయులు, ఇప్పటివరకు లక్ష మంది రాక, మంత్రి సమీక్ష

Civil Aviation: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడులు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. అక్కడ గడిచిన పది రోజులుగా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకు పోయిన వారిని తరలించేందుకు చర్యలు చేపట్టింది కేంద్రప్రభుత్వం. చేపట్టిన చర్యలపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రికి వివరించారు అధికారులు. అంతేకాదు విమాన సర్వీసులపై కీలక సమీక్ష నిర్వహించారు సదరు మంత్రి. గల్ఫ్‌‌ నుంచి స్వదేశానికి భారతీయలు ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొన్నాళ్లు గడిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితులు మరింత […]

Vijayawada News: పెళ్లై మూడు నెలలైనా భార్యకు దూరంగా భర్త.. నిలదీస్తే షాకింగ్ విషయాలు బయటకు
Flight Charges: ఇరాన్ యుద్ధం ప్రభావం.. విమాన టికెట్లపై ధరల పెంపు, షాకైన ట్రావెలర్స్

Big Stories

Advertisement
×