E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

ఒక నిల‌దీత‌.. ఒక విశ్లేష‌ణ‌! ఒకరు డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప్రొఫెస‌ర్..! పాల‌కులు ఇంత‌లా స్పందించాలా?

చిన్న చిన్న సంఘ‌ట‌న‌లే కావొచ్చు. వాటికి స్పందించే తీరును బ‌ట్టి ఉంటుంది అస‌లు ఫ‌లితాలు. గాలికి పోయేదాన్ని కాళ్లకు త‌గిలించుకున్న‌ట్టు… గోరుతో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్న‌ట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఇద్ద‌రు సీఎంలు చేస్తున్న‌ద‌దే. ఒక‌రేమో ప్రొఫెస‌రేమో నాగేశ్వ‌ర్‌.. తాజాగా మ‌రో ఆర్టీసీ డ్రైవ‌ర్‌. చాలా చిన్న విష‌యాలు. చూసీ చూడ‌న‌ట్టుగా వ‌దిలేయాల్సిన‌వి. కానీ.. ఈ రెండు ప్ర‌భుత్వాలు అలా చేయ‌లేదు. చాటంత చేశాయి. తీరా అంతా తిట్టిపోస్తుంటే వెనుక‌కు పోవాలో.. ముందుకు న‌డ‌వాలో తెలియ‌క‌.. బింకం […]

ప‌వ‌న్ అంత‌రంగాన్ని ప‌ట్టించిన త‌మిళ రాజ‌కీయాలు..! వెంటాడుతున్న విజ‌య్ సీఎం.. ఇన్ఫిరియారిటీ!
ఎన్నెన్నిసార్లు… ఇంకెన్నిసార్లు! పెట్రోల్ ధ‌ర‌లు ఎంత పెరిగితే అంత పొదుపు … మోడీ మంత్రం ప‌రామార్ధ‌మిదే!

ఎన్నెన్నిసార్లు… ఇంకెన్నిసార్లు! పెట్రోల్ ధ‌ర‌లు ఎంత పెరిగితే అంత పొదుపు … మోడీ మంత్రం ప‌రామార్ధ‌మిదే!

ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం.. ! చిన్న‌ప్పుడు స‌ర‌దాగా ఆడుకున్న ఆట ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు దీన్ని ఎన్నెన్నిసార్లు ఇంకెన్నిసార్లు అని మార్చుకోవాలి. అడ‌గాలి. ఇంకెన్నిసార్లు పెంచుత‌ర్రా బై… అని! కానీ అక్క‌డ్నుంచి స‌మాధానం రాదు. తెల్లారిలేవ‌గానే ఓ చావు క‌బురులాంటి పెట్రోల్ వాసన కంపు కొడుతూ ఓ మెస్సేజ్ వ‌స్తుంది. ఇవాళ పెరిగిన పెట్రోల్ ధ‌రలు ఇవీ. ఈ ఉద‌యం నుంచే అవి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని. బంగారం ధ‌ర‌ల్లా రోజుకు ఎంత పెరుగుతుంది? ఎంత త‌క్కువ‌వుతుంది? […]

కాగ‌ల కార్యం గవ‌ర్న‌ర్ తీర్చ‌నున్నారా? భూసేక‌ర‌ణ‌పై క‌వితాస్త్రం ఇదేనా? స‌ర్కార్ కాళ్ల‌క‌డ్డం వెనుక …?

కాగ‌ల కార్యం గవ‌ర్న‌ర్ తీర్చ‌నున్నారా? భూసేక‌ర‌ణ‌పై క‌వితాస్త్రం ఇదేనా? స‌ర్కార్ కాళ్ల‌క‌డ్డం వెనుక …?

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే కొత్త ప్రాజెక్టుల‌పై ప్ర‌తిప‌క్షాలు క‌న్నేశాయి. ఉన్న‌వాటిని కొన‌సాగించ‌డం మామూలే. కానీ కొత్త స‌ర్కార్.. త‌న పాల‌న‌లో త‌న‌దైన మార్కు వేసుకునేందుకు కొత్త స్కీమ్‌ల‌ను తెర‌పైకి తెచ్చింది. దీంట్లో ప్ర‌ధానంగా ప‌రిశ్ర‌మ‌లు, ఫోర్త్ సిటీ పేరుతో ప‌లు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, రియ‌ల్ ఎస్టేట్ వృద్ధి, త్రిపుల్ ఆర్ పేరుతో రింగు రోడ్డు… వీట‌న్నింటికీ కీల‌క‌మైన‌వి భూములు. వీటిని సేక‌రించేక్ర‌మంలో ఏ స‌ర్కారున్నా కొన్ని ఇబ్బందులుంటాయి. కానీ ఈ స‌ర్కార్‌లోనే ఇన్ని ఇబ్బందులు పెట్ట‌డం, ప్ర‌తిప‌క్షం […]

అధిష్టానం వ‌ద్ద కిష‌న్‌రెడ్డి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌! తెలంగాణ‌కు మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి? అర్వింద్‌కు మాత్రం కాదు!

అధిష్టానం వ‌ద్ద కిష‌న్‌రెడ్డి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌! తెలంగాణ‌కు మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి? అర్వింద్‌కు మాత్రం కాదు!

కొంద‌రి జాత‌కాలంతే. జ‌నానికి ఏం మేలు చేయ‌క‌పోయినా.. రాష్ట్రానికి పైసా ప్ర‌యోజ‌నం చేకూర్చ‌క‌పోయినా.. కాలం క‌లిసి వ‌స్తుంది. వెంకీ సినిమాలో అన్న‌ట్టు గ్ర‌హాలు ఉచ్చ‌స్థితిలో ఉన్న‌ప్పుడు అన్నీ వాటంత‌ట అవే క‌లిసి వ‌చ్చి మ‌న‌కు కావాల్సినవి చేసిపెడ‌తాయ‌ని. అచ్చంగా కిష‌న్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అధిష్టానం వ‌ద్ద అలాగే ఉంది. ఆయ‌న ప‌ర‌ప‌తి అక్క‌డ పెరుగుతూ వ‌స్తోంది త‌ప్పిదే.. త‌గ్గ‌డం లేదు. రాష్ట్ర బీజేపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆయనే కీల‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చే కీల‌క స‌మచార‌మే ఇప్పుడు […]

హిందుత్వం ఒక్క‌టే ఓట్లు రాల్చ‌దు.. బీజేపీ న‌యా పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ! రైతు గోస పేరుతో జ‌నంలోకి!
బండి ఎదురుదాడి! కేటీఆర్ సోష‌ల్ మీడియా సామ్రాజ్యంపై సంజ‌య్ దండ‌యాత్ర‌!
ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

చేసిందంతా చేసి ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నారు. అధికారంలో ఉన్న ప‌దేళ్లు పురుగులను చూసిన‌ట్టు చూశారు. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌లేదు. త‌మ పార్టీ ఎదుగుద‌ల‌కు, అధికారంలోకి రావడానికి కార‌ణ‌మైన ఆ పార్టీ క్యాడ‌ర్‌ను విస్మ‌రించారు. ఉద్య‌మ‌కారుల‌నైతే ద‌రిదాపుల్లోకి కూడా రానీయ‌లేదు. ఇక‌పై మాది ఉద్య‌మ‌పార్టీ కాదు ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని కేటీయారే స్వ‌యంగా అధికార ద‌ర్పం తొణికిస‌లాడ‌గా ప్ర‌క‌టించిన ఆ కామెంటే .. ఆ పార్టీ నాశ‌నానికి ఆనాడు ప‌డిన మొద‌టి పునాది. కానీ గుర్తించ‌డానికి ప‌దేళ్లు పట్టింది. […]

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వివాదం విష‌యంలో కూట‌మి స‌ర్కార్ పూర్తిగా త‌ప్పులో కాలేసింది. నాగేశ్వ‌ర్ ఏదో త‌న‌కు తోచిన సోర్స్‌ను బ‌ట్టి జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని ప‌వ‌న్ కోర‌డం.. వ‌ద్ద‌ని అమిత్ షా వారించ‌డం.. పై కామెంట్ చేయ‌డ‌మే ఈ దుమారానికి కార‌ణం. దీన్ని చిలువ‌లు ప‌లువలు చేసి నాగేశ్వ‌ర్‌ను పేటీఎం బ్యాచ్‌గా చిత్రీక‌రించే ప‌నిలో టీడీపీ, జ‌న‌సేనా సోష‌ల్ మీడియా పూర్తిగా అత్యుత్సాహం చూసి అస‌లుకే ఎస‌రు తెచ్చిపెట్టుకున్న‌ది. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌తో కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలె. అత‌నికి […]

రాకేశ్ ఫైర్ బ్రాండ్ ముందు.. అర్వింద్ వెల‌వెల‌! ఎంపీతో దూరం పెంచిన దూకుడు! అయినా డోంట్ కేర్‌!

రాకేశ్ ఫైర్ బ్రాండ్ ముందు.. అర్వింద్ వెల‌వెల‌! ఎంపీతో దూరం పెంచిన దూకుడు! అయినా డోంట్ కేర్‌!

ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మొద‌టి నుంచి రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వ‌స్తున్నారు. దూకుడుగా ఉంటాడు. ముక్కుసూటిగా మాట్లాడుతాడు. త‌న‌కు ఏది  స‌రైన‌ద‌ని అనిపిస్తే..అదే ఓపెన్‌గా చెప్పేస్తాడు. కొన్నిసార్లు పార్టీలైన్‌ను కూడా ప‌ట్టించుకోడు. త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌కే ఎక్కువ ప్ర‌యార్టీ ఇస్తాడు. అత‌నిలోని ఆ వ్య‌క్తిత్వ‌మే త‌న‌కు ఓ ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించిపెట్టింది. ఆది నుంచి ఆయ‌న‌ది అదే దూకుడు. కానీ అంతా తానై పార్టీని త‌న చేతిలో పెట్టుకుని.. బీజేపీ అంటే […]

ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌.. హోం మినిష్ట‌ర్‌! ప్ర‌క‌టించేసుకున్న‌ కేటీఆర్‌.. ఇంకెవ‌రెవ‌రికి ఏ శాఖ‌లో..! ఆల‌సించిన ఆశాభంగం!

ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌.. హోం మినిష్ట‌ర్‌! ప్ర‌క‌టించేసుకున్న‌ కేటీఆర్‌.. ఇంకెవ‌రెవ‌రికి ఏ శాఖ‌లో..! ఆల‌సించిన ఆశాభంగం!

ప్రెజెంప్ష‌న్ ఆఫ్ ప‌వ‌ర్‌… ఇప్పుడిదో కొత్త రోగం వ‌చ్చిన‌ట్టుంది కేటీఆర్‌కు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ అంటుంటారు కేటీఆర్‌ది శాడిష్టిక్ ప్లెజ‌ర్ మెంటాలిటీ అని. కానీ తాజాగా ఈ కొత్త రోగం కూడా ఉంద‌ని తేలింది. ప్రెజెంప్ష‌న్ ఆఫ్ ప‌వ‌ర్ అంటే.. ముందే అధికారంలోకి వ‌చ్చిన‌ట్టు ఊహించ‌డం. అధికారంలో ఉన్న‌ట్టుగానే అహంకారంతో మాట్లాడ‌టం. ఇప్పుడిదే రోగం ప‌ట్టుకున్న‌ట్టుంది కేటీఆర్‌కు. బండి భ‌గీర‌థ్ ఫోక్సో కేసు విష‌యంలో తాజాగా ఆయ‌నో ప్రెస్‌మీట్ పెట్టాడు. రేవంత్‌రెడ్డిని తిట్టీ తిట్టీ.. మా […]

ప‌నిమంతులు!  సోష‌ల్ మీడియాలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌! జ‌నం మ‌ధ్యలో టీఆరెస్ చీఫ్ వ‌ర్కింగ్‌!!
నోటితో న‌వ్వుతూ నొస‌టితో వెక్కిరిస్తూ.. ! ఆయ‌న చెప్పేదొక‌టి చేసేదొక‌టి!
పేరుకు స్టేట్ ప్రెసిడెంట్.. మనసంతా సొంత గడ్డ పైనే! నిజామాబాద్‌లో పెత్త‌నం కోసం వర్గ‌పోరు రాజ‌కీయాలు!

పేరుకు స్టేట్ ప్రెసిడెంట్.. మనసంతా సొంత గడ్డ పైనే! నిజామాబాద్‌లో పెత్త‌నం కోసం వర్గ‌పోరు రాజ‌కీయాలు!

మ‌హేశ్‌కు సొంత గ‌డ్డ ఇందూరుపై ప‌ట్టు లేదు. ఆయ‌న నిజామాబాద్ అర్బ‌న్ నుంచి మూడు సార్లు పోటీ చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఓడిపోయాడు. ఇక ఆశ‌లు వ‌ద‌లుకున్నాడు. ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్టేన‌ని భావించాడు. తంతే బూర‌ల బుట్ట‌లో ప‌డ్డ‌ట్టు ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కింది. దీంతో ఆయ‌న మ‌ళ్లీ త‌న సొంత గ‌డ్డ‌పై త‌న ప‌ర‌ప‌తి చాటుకునే క్ర‌మంలో గ్రూపు రాజ‌కీయాల‌కు తెర లేపాడు. బోధ‌న్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుద‌ర్శ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి రాకుండా అడ్డుకున్నారు. […]

ఆస్తులు కూడగట్టాలనే పేరాశ ..నిన్ను ఒంటరిని చేసే మహేశా!

Big Stories

Advertisement
×