E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!
Advertisement

Shyamala: ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఆమె పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఆయనను ప్రేమగా ‘పీపీపీ’ (PPP-పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్) గారు అని పిలుచుకుంటాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఎన్నికల ముందు ఎక్కడైనా అన్యాయం జరిగితే ‘తలలు తీసేసే చట్టాలను తీసుకొస్తా’ అంటూ పవన్ పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నా ఆయన మాత్రం ‘ఉలకడు, పలకడు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Advertisement

ఇంతకంటే దారుణమైన దుస్థితి మరొకటి ఉండదన్న శ్యామల.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, పక్క రాష్ట్రంలో మహిళలు ఆయన ఫోటోలను చెప్పులతో కొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంతలా దిగజారిపోయిందని, మహిళల రక్షణ విషయంలో వైఫల్యం చెందిందని ఆమె విమర్శించారు. శ్యామల చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.

Also Read: కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×