E-Paper
Advertisement

చంద్ర బాబు పాలనపై అంబటి పంచ్‌లు.. ఆయన వస్తే వర్షాలు రావట!

చంద్ర బాబు పాలనపై అంబటి పంచ్‌లు.. ఆయన వస్తే వర్షాలు రావట!
Advertisement

Mustafa Case: నూజివీడు పోలీస్టేషన్‌లో మాజీ ఎంఎల్ఏ ముస్తఫా పై అక్రమ కేసులు పెట్టారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలీసులు ఎఫ్ఐఅర్ ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదని, ఎంతో కాలంగా పొగాకు వ్యాపారం చేస్తున్నారు ముస్తాఫ్ తెలిపారని అన్నారు. అవకాశం వస్తే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని గాటుగా స్పందించారు. తమ్మినేని సీతారాం పై కూడా కేసు నమోదు చేశారని ఫైర్ అయ్యారు. సిదిరి అప్పలరాజు పై అక్రమ కేసు బనాయించారని అన్నారు.

కావాలనే కేసులు.

సూర్యచంద్రరావు పొగాకు వ్యాపారికి అడ్వాన్స్ ఇచ్చారని ముస్తఫా కుమారుడు తెలిపారని అన్నారు. తనకు సరుకు ఇవ్వడం లేదని పొగాకు లారిని అటకాయించారని అన్నారు. జిల్లాలోని కాకాని పోలిస్టేషన్‌కు సరుకు అప్పగిస్తే కిడ్నాప్ కేసు బనాయించారని తెలిపారు. న్యూస్ పేపర్లలో విభిన్నమైన పొంతన లేనూ కథనాలు ప్రచూరించారని, ముస్తాఫా సౌమ్యగా ఉండే వ్యక్తిని రౌడీ‌గా చూపిస్తున్నారని అన్నారు.

Advertisement

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. బొగత జలపాతం ఉగ్రరూపం, సందర్శన నిలిపివేత

బాబు పాలనలో వర్షాలు రావు..

కావాలనే అన్యాయంగా, అక్రమంగా ముస్తఫా కుటుంబం పై కేసు బనాయించారని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీకి కాపులు వైసీపీ నాయకులతో కలవ కూడాదని ఫత్వా జారి‌చేస్తే సరిపోతుందని తెలిపారు. చంద్రబాబునాయుడు ఎవరితేనైన కలవ వచ్చు కానీ మిగతా సమాజిక వర్గాల వారు కలసి ఉండకూడదని, చంద్రబాబు పాలనలో వర్షాలు పడవని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేసారు.

Advertisement

Also Read: New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×