E-Paper
Advertisement

YSRCP: ఆ 19 మంది ఎమ్మెల్యేలు వీళ్లు.. జగన్ టేబుల్ మీదున్న సర్వే రిపోర్ట్ ఇదే..

YSRCP: ఆ 19 మంది ఎమ్మెల్యేలు వీళ్లు.. జగన్ టేబుల్ మీదున్న సర్వే రిపోర్ట్ ఇదే..
Advertisement
ysrcp-mlas

YSRCP latest updates(Political news in AP): సీఎం జగన్ చెప్పినా వినరా? వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమని చెప్తున్నా పట్టించుకోరా? ఆ 19 మంది ఎమ్మెల్యేల ధైర్యం ఏంటి? వైసీపీ అధినేత వార్నింగ్ ఇచ్చే వరకు ఎందుకు తెచ్చుకున్నారు? ఇంతకీ వాళ్లెవరు? అంత వ్యతిరేకత ఎలా మూటగట్టుకున్నారు?

సొంతపార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ సీఎం జగన్‌ నిఘా పెట్టారు. ఎమ్మెల్యేల పనితీరు.. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఆయా ఎమ్మెల్యేల జాబితాను తెప్పించుకున్నారు. 19 ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని గుర్తించారు అధినేత. గ్రాఫ్‌ బాలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కదని తేల్చేశారు.

Advertisement

జగన్ ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచీ ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరా? అనే ఆసక్తి పెరిగింది. జగన్ చెప్పినా గడప గడపకు తిరగని ఆ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ మొదలైంది. అంతా ఏకగ్రీవంగా చెబుతున్న పేరు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. మరి, మిగతా 18 మంది ఎవరు? వాళ్లంతా రెబెల్సా? లేదంటే, బద్దకస్తులా? గెలుపుపై ధీమా ఎక్కువగా ఉన్నవాళ్లా? ముందు టికెట్ వస్తేగా.. గెలిచేదో లేదో తెలిసేది. జగన్ టేబుల్ మీదున్న ఆ సర్వే రిపోర్టులోని పేర్లు.. బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది.

ఆ 19మంది ఎమ్మెల్యేలు వీళ్లే:

Advertisement

మంగళగిరి– ఆళ్ల రామకృష్ణారెడ్డి

తిరుపతి– భూమన కరణాకరరెడ్డి

పొన్నూరు– కిలారు రోశయ్య

నందిగామ– మొండితోక జగన్మోహన్ రావు

దర్శి– మద్దిశెట్టి వేణుగోపాల్

సంతనూతలపాడు– సుధాకర్ బాబు

గూడూరు– వి.ప్రసాద రావు

పూతలపట్టు– ఎం.ఎస్.బాబు

బద్వేల్– దాసరి సుధ

కళ్యాణదుర్గం– ఉషశ్రీ చరణ్

పెనుగొండ– శంకర్ నారాయణ్

నందికొట్కూరు– టి.ఆర్థర్

ఆచంట– చెరుకువాడ శ్రీరంగనాథరాజు

చింతలపూడి– ఎలీషా

పత్తిపాడు– పి.పూర్ణచంద్రప్రసాద్

భీమిలి– అవంతి శ్రీనివాస్

బొబ్బిలి– అప్పల నాయుడు

రాజాం– కంబాల జోగులు

పాయకరావుపేట– గొల్ల బాబురావు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×