E-Paper
Advertisement

ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోదీయే.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోదీయే.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!
Advertisement

YS Sharmila: ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోడి అని వైఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య ఉద్యమం అని కొనియాడారు. విపక్ష నేత రాహుల్ గాంధీజీ పోరాటానికి దక్కిన విజయం అని అన్నారు. బెదిరింపులకు జడవకుండా, కేసులకు భయపడకుండా ధర్నా చేశారన్నారు.

యువతకు నా అభినందనలు..

లాఠీ దెబ్బలకు ఓర్చుకుంటూ, రక్తాన్ని సైతం చిందించి, మంత్రిని గద్దె దించే వరకు అలుపెరగని పోరాటం చేసిన ప్రతి విద్యార్థికి, యువతకు నా అభినందనలు అని వైఎస్ షర్మిల తెలిపారు. మత పిచ్చి బీజేపీ అహంకారానికి, ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూసే కుట్రలకు ఇది చెంపచెల్లు అని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలకు గట్టి సమాధానం ఇదే అని ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!

భవిష్యత్తుతో చెలగాటం..

విద్యాశాఖ మంత్రి రాజీనామా దేశ ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి నిదర్శనం అని, బీజేపీ అంతానికి తొలిమెట్టు ఇదే అని అన్నారు. నీట్ పేపర్ లీకులను దాచేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఉద్యమాన్ని తొక్కిపెట్టాలని చూసినా విద్యార్థి శక్తి ముందు చివరకు తలవంచడం మోదీజీ అండ్ కో కి చెంపపెట్టు అని అన్నారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే యువత తగిన సమాధానం చెప్తుందని నిరూపించిన సందర్భమిదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కులను రక్షించేందుకు, ప్రజా వ్యతిరేక విధానాల అంతానికి ప్రజలతో కలిసి కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని తెలిపారు.

Advertisement

Also Read: WhatsAppలో బిగ్ ఛేంజ్.. హ్యాకర్లకు చెక్ పెట్టేలా ‘ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌’తో ఫుల్ ప్రొటెక్షన్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×