E-Paper
Advertisement

Sharmila Comments: ఇంత దిగజారుడు రాజకీయాలా..? అంత అవసరమేముంది? : షర్మిల

Sharmila Comments: ఇంత దిగజారుడు రాజకీయాలా..? అంత అవసరమేముంది? : షర్మిల
Advertisement

Sharmila Comments on Jagan(AP Politics): పులివెందులలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల్ కౌంటర్ ఇచ్చారు. వేలమంది పాల్గొన్న సభలో సొంత చెల్లెలి బట్టల గురించిన ప్రస్తావన తీసుకొస్తారా..? జగన్ మోహన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా.. ఇంత దిగజారుడు రాజకీయాలకు అవసరమేముందని ఆమె ప్రశ్నించారు. ‘నేను బాబు దగ్గర మోకరిల్లానంటా.. పసుపు చీర కట్టుకున్నానంటా.. చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నానంటా.. పసుపు కలర్ చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ రైటా..? చంద్రబాబు పచ్చ కల్లర్ కొన్నారా?.. జగన్ మోహన్ రెడ్డికి ఇంగింత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు’ అంటూ షర్మిల మండిపడ్డారు. జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు.. మోడీ వారసుడు అంటూ షర్మిల పేర్కొన్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×