E-Paper
Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం..

YS Sharmila : వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం..
Advertisement
AP Political News

YS Sharmila latest news(AP political news):

ఏపీ పగ్గాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షరాలిగా ఆమెను నియమించింది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కీలక పదవి ఇస్తారని స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగించింది.

తాజాగానే ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే అధిష్టానం సమాచారం రాగానే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించారు.

AICC Press Release
Advertisement

తనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంపై షర్మిల స్పందించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు. శక్తివంచన లేకుండా నిస్వార్ధంగా పార్టీ కోసం పని చేస్తానని షర్మిల ట్వీట్ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×