E-Paper
Advertisement

Telangana Congress MLC : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. అద్దంకి, బల్మూరికి ఛాన్స్..!

Telangana Congress MLC : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. అద్దంకి, బల్మూరికి ఛాన్స్..!
Advertisement

Telangana Congress MLC : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన ఇద్దరు నేతలు.. కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కృషి చేశారు.

అద్దంకి దయాకర్ 2014, 2018 అసెంబీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి.. రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించనప్పటికీ.. అధిష్టానం ఆ సీటును మందుల సామేల్‌కు కేటాయించింది. మందుల సామేల్‌ గెలుపుకు అద్దంకి దయాకర్ ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కృషి చేశిన అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది.

Advertisement

బల్మూరి వెంకట్ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా చురుగ్గా పని చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సంపాదించి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×