E-Paper
Advertisement

YS Jagan: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్!

YS Jagan: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్!
Advertisement

YS Jagan: ఎపీ రాజకీయాల్లో తీరని సంఘటన జరిగింది. రాష్ట్రంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే నేడు అంత్యక్రియల్లో భాగంగా ఆయనకు నివాలులు అర్పించి, అనంతరం అంత్యక్రియల్లో పాల్గోని మాజీ సీఎం వైఎస్ జగన్ మ్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారి పాడే మోసారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also read: Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?

Advertisement

కాపు ఉద్యమనేతగా, మరోపక్క ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్రవేసుకున్న వ్యక్తిగా ముద్రగడ పద్మనాబంకు పేరుంది. అయితే ఈయన మరణంతో ఏపీ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న స్వగృహనికి తీసుకువెల్లారు. ముద్రగడ పద్మనాబంను చూడటం కొసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్టోని ఘనంగా నివాలులర్పించారు.

Also read: Voter Registration: ఈ నెల 24 దాటితే మీ ఓటు మాయం?.. వెంటనే ఈ ఒక్క పని చేయండి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×