E-Paper
Advertisement

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన యువ ఐపీఎస్ ఆఫీసర్లు..

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన యువ ఐపీఎస్ ఆఫీసర్లు..
Advertisement

CM Jagan : తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ ఆఫీసర్లు సీఎం క్యాంపు కార్యలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంచి పోలీస్ వ్యవస్థను నిర్మించాలని. ఆధునిక పరిగ్నానాన్ని ఉపయోగించుకొని మరింత పటిష్టంగా సేవలు అందించాలని అన్నారు. సమాజంలో పోలీస్ వ్యవస్థపై అతి పెద్ద బాధ్యత ఉందని. దానిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్లి, సునీల్ షెరాన్, రాహుల్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×