E-Paper
Advertisement

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!

షేవింగ్ బ్లేడుతో.. భర్తను అతి దారుణంగా చంపిన భార్య!
Advertisement

Wife Arrest: తిరుపతి జల్లా బుచ్చినాయుడు కండ్రికలో ఓ దారుణ గటన చోటుచేసుకుంది. భర్త గొంతును కోసి భార్య అతి దారుణంగా హత్య చేసింది. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం నీర్పాకోట హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భీమయ్య–రేవతి దంపతుల మధ్య చాలా కాలంగా కుటుంబ, ఆర్థిక కలహాలతో రోజు గొడవ జరిగేది.

గొంతును షేవింగ్ బ్లేడ్‌తో..

ఇటీవల “తల్లికి వందనం” పథకం డబ్బులు వచ్చిన తర్వాత వివాదం మరింత తీవ్రం అయింది. రేవతి, శ్రీకాళహస్తి మండలానికి చెందిన నాగరాజుతో కలిసి భర్తను హత్య చేసిందని అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి నిద్రిస్తున్న భీమయ్య గొంతును షేవింగ్ బ్లేడ్‌తో కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పరారయ్యాడని భార్య రేవతి నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

పోలీసుల విచారణలో..

భీమయ్య తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు భర్త రేవతిని విచారించారు. విచారణలో రేవతి నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రేవతి, నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×