E-Paper
Advertisement

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..
Advertisement

Vishakapatnam : విశాఖ జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. 14 గుట్టలుగా పోసి గంజాయిని కాల్చేశారు. కొన్నాళ్లుగా ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు….గంజాయికి రవాణాకు చెక్ పెట్టారు.

ఇప్పటివరకు దాదాపు 925 కేసులు నమోదు చేశారు. దాదాపు రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 250 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ నేతృత్వంలో గంజాయిని దహనం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×