E-Paper
Advertisement

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
Advertisement

Omicron India : భారత్‌లో భయానకమైన కోవిడ్ పరిస్థితులు వచ్చే అవకాశం లేదని, కాబట్టి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని దేశంలోని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ పరిస్థితులు కూడా రాకపోవచ్చని అన్నారు. భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగింది గనుక గతంలోలాగా తీవ్ర పరిణామాలు ఎదురుకాకపోవచ్చని అన్నారు.

ఏయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్. రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు.భారతీయుల్లో గత రెండు సంవత్సరాల నుంచి తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల ఇంకా ఇప్పటికే కోవిడ్‌ను ఎదుర్కొనడం వల్ల హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగిందన్నారు.

Advertisement

చైనాలో బిఎఫ్ 7 విజృంభించినట్లు ఇండియాలో కూడా వ్యాపిస్తుందని భయాందోలనకు గురికానవసం లేదన్నారు. భారత్‌లో ఇప్పటికే బిఎఫ్7 వేరియంట్ ఎంటర్ అయిందని.. కానీ ఇక్కడ చైనా పరిస్థితి రాదన్నారు. భారతీయులు తీసుకున్న వ్యాక్సిన్లతో పోలిస్తే..చైనా వ్యాక్సిన్లు బలహీనమైనవి అని అన్నారు డాక్టర్ రణదీప్ గులేరియా.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×