E-Paper
Advertisement

Triple Murder : ట్రిబుల్ మర్డర్.. ఆస్తి కోసం.. బాబాయి కుటుంబం హతం

Triple Murder : ట్రిబుల్ మర్డర్.. ఆస్తి కోసం.. బాబాయి కుటుంబం హతం
Advertisement
Triple Murder

Triple Murder : రెండు ఎకరాల భూమి కోసం.. అక్క, తమ్ముడు, పిన్నిని అతి కిరాతకంగా ఖతం చేశాడు ఓ ఉన్మాది. పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో జరిగిన ట్రిపుల్ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తి కోసమే నిందితుడు ఖాసిం.. అతని కొడుకుల సాయంతో బాబాయి కుటుంబాన్ని హత్య చేశాడని విచారణలో తేలింది.

Advertisement

మొదట తమ్ముడు రెహ్మాన్‌ను హత్య చేసి.. ఆ శవాన్ని తానే గోనె సంచిలో చుట్టి పాతి పెట్టినట్లు ఖాసిం ఒప్పుకున్నాడు. దీంతో సత్తెనపల్లి- పిడుగురాళ్ల రోడ్డులో కేఎస్పీ దాబా గార్డెన్ దగ్గర రెహ్మాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెహ్మాన్‌ను హత్య చేసిన తర్వాత.. ఇంటికి బాబాయి ఇంటికి వెళ్లిన ఖాసిం.. పిన్ని, అక్కపై కత్తులతో కిరాతకంగా దాడి చేశారు.

రహిమున్నీసా భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. దీంతో కుమార్తె మౌలాబీతో కలిసి ఆమె ఉంటున్నారు. అయితే వారికి వారసత్వంగా రెండెకరాల భూమి వచ్చింది. ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో వారితో ఖాసీంకు తగాదాలు ఉన్నాయి. గతంలో పలు సార్లు ఈ విషయంపై గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×