E-Paper
Advertisement

Tribal Students: కూనవరంలో దారుణం.. విద్యార్థులతో చెట్ల మొద్దులు మోపిస్తున్న సిబ్బంది!

Tribal Students: కూనవరంలో దారుణం.. విద్యార్థులతో చెట్ల మొద్దులు మోపిస్తున్న సిబ్బంది!
Advertisement

Tribal Students: పోలవరం జిల్లా కూనవరం మండలం గిరిజన రేపాక ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చోసుకుంది. చదువు కొవాల్సిన పిల్లలతో పాఠశాల యాజమాన్యం సిబ్బంది అడవిలో నుండి బరువైన చెట్ల మెద్దులను మొపిస్తున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల అగచాట్లు పెట్టిస్తున్నారు. సిబ్బంది అంతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో బరువైన మొద్దులు పాఠశాలకు మోపిస్తున్నారు.

అడవిలో నుండి..

అయితే వాలి బాల్ కోర్ట్ కోసం అడవి నుండి మొద్దులు నరికి హాస్టల్‌కి విద్యార్థులు మోసుకువస్తున్నారు. పిల్లలందరు కలిసి కిలో మీటర్ దూరం నుండి ఓక్కో విద్యార్ధి 2 చొప్పున బరువైన మొద్దులను విద్యార్థులతో మొయించారు. ఈ సంఘటన పై పాఠశాల హెచ్ ఎం, వార్డెన్ మాకేం పట్టనట్టుగా వ్యవహరిచడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంపై కొంత మంది తల్లిదండ్రులు చదువుకునే పిల్లలతో పని చేయించడం ఎంటని అడగగా.. పని చేయిస్తే తప్పేంటి అని స్కూల్ హెచ్ ఎం దురుసుగా తల్లితండ్రులతో మాట్లాడారు. పిల్లలతో పనిచేయించడం ఎంటని తల్లిదండ్రులు కొంత మంది ఆవేదర వ్యక్తం చేశారు.

Advertisement

Also read: SIR భాష వివాదం.. హైకోర్టులో ఆసక్తికర వాదనలు.. ఈసీకి జడ్జి సూటి ప్రశ్న!

తల్లిదండ్రులు ఆవేదన..

చదువుకోసం పిల్లలను పాఠశాలకు పంపిస్తే మొద్దులు మోపించడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలంటూ తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై సీరియస్ అయిన బాలల హక్కుల కమీషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు పిల్లలతో మొద్దులు మోపించడం నేరం అని.. కమీషన్ తరపున విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బాలల హక్కుల కమీషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు హామీ ఇచ్చారు. చదువునే పిల్లలతో పనులు చేయించడం చట్ట రీత్యానేరం అని ఉండవల్లి బాబు అన్నారు.

Advertisement

Also read: Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×