E-Paper
Advertisement

TDP and YSRCP Lists: రేపు టీడీపీ, 16న వైసీపీ జాబితాలు విడుదల.. లిస్టుల్లో ఎవరెవరున్నారు..?

TDP and YSRCP Lists: రేపు టీడీపీ, 16న వైసీపీ జాబితాలు విడుదల.. లిస్టుల్లో ఎవరెవరున్నారు..?
Advertisement

TDP and YSRCP Lists

TDP and YSRCP Candidates Lists: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమైంది. టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల రెండో లిస్టును గురువారం ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరుకుందని, వీలైనంత మంది అభ్యర్థుల పేర్లను రెండో జాబితాలో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన – బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందో వారికి ఒక స్పష్టత ఉందని, వారి అభ్యర్థుల లిస్టులను సమయానుసారం ప్రకటిస్తాయని తెలిపారు.

Advertisement

కాగా.. తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ – జనసేన – బీజేపీ ల పొత్తులో భాగంగా జనసేనకు ముందుగా అనుకున్నదానికంటే సీట్ల కేటాయింపు తగ్గింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ, జనసేనకు 2 పార్లమెంట్ 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. అంటే టీడీపీ 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Also Read : 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు ఖరారు

Advertisement

ఇక ఇప్పటికే 12 అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్సీపీ.. ఈ నెల 16న తుది జాబితాను ప్రకటించనుంది. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తుదిజాబితా సిద్ధమైన నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు సీఎం జగన్. ముఖ్యంగా విభేదాలున్న నగరి, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల నేతలతో చర్చిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×