E-Paper
Advertisement

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్.. ఆకట్టుకుంటున్న చాట్ ఫిల్టర్!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్.. ఆకట్టుకుంటున్న చాట్ ఫిల్టర్!
Advertisement
WhatsApp New Feature
WhatsApp New Feature

Chat Filter Feature in WhatsApp: ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఎన్నో మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటిలో వాట్సాప్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. స్మార్ట్‌ఫొన్ ఉందంటే వాట్సాప్‌ ఉండాల్సిందే. చాటింగ్, ఆడియో, వీడియో కాల్స్‌కు వాట్సాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే వాట్సప్ అనునిత్యం యాజర్లను అద్భుతమైన ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది.

నేటి యంగ్ జనరేషన్ ఇష్టపడే సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఇందులో చెప్పుకోవాలంటే చాలనే ఉన్నాయి. అయితే వాట్సాప్ చాట్ లిస్ట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా గతంలో చేసిన చాటింగ్‌ను సులభంగా చూడొచ్చు.

Advertisement

WaBetaInfo నివేదిక ప్రకారం.. చాట్ లిస్ట్ ఫిల్టర్ ఫీచర్ కొంతమందికి మాత్రమే ట్రయల్‌ వెర్షన్ అందుబాటులో ఉంది. కానీ రాబోయే రోజుల్లో మిగతా వారందరికి ఈ ఫీచర్ రానుంది. వాట్సాప్ బీటా వెర్షన్‌లో కొందరు యాజర్లకు మాత్రమే ఆ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్‌ సహాయంతో పాత చాటింగ్, గతంలో జరిగిన ముఖ్యమైన చాటింగ్‌ను సులభంగా తెలుసుకోవచ్చు.

Also Read: బ్యాటరీ బ్యాకప్.. ఈ ఐదు ఫోన్లు తోపు భయ్యా!

Advertisement

Chat Filter

  • స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
  • Search Boxని Tap చేయండి.
  • చాట్‌కు సంబంధించిన పదాలను టైప్ చేయండి.
  • ఇప్పుడు పదానికి సంబంధించిన చాటింగ్ మొత్తం ప్రత్యక్షమవుతుంది.
  • దీన్నివల్ల పాత చాటింగ్ చూడటం సులభం అవుతుంది.

Also Read: వాట్సాప్​ ‘సెర్చ్​ బై డేట్’ ఫీచర్​.. ఎలా వాడాలంటే?

ఈ కొత్త చాట్ ఫిల్టర్ ఆధారంగా పాత చాటింగ్‌లను సులభంగా చూడొచ్చు. ఇంతకముందు ఉన్నట్లుగా గంటత తరబడి స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. త్వరలోనే ఈ ఫీచర్ అందరికి అందుబాటులో వస్తుందని వాట్సప్ వెల్లడించింది. ఈ చాట్‌లను లాక్ చేసే ఆప్షన్ కూడా తీసుకురానుంది. ఫింగర్ ప్రింట్ లేదా పిన్ కోడ్. ఫేస్ ద్వారా చాట్‌ను లాక్, అన్‌లాక్ కూడా చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×