E-Paper
Advertisement

Srisailam : శ్రీశైలంలో చిరుత, ఎలుగు.. టీటీడీ తరహా చర్యలు షురూ..

Srisailam : శ్రీశైలంలో చిరుత, ఎలుగు.. టీటీడీ తరహా చర్యలు షురూ..
Advertisement
Srisailam

Srisailam : శ్రీశైలం దేవస్థానం పరిధిలో 3 రోజుల క్రితం ఎలుగుబంటి, చిరుత సంచార కలకలం రేపడంతో దేవస్థానం అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు, భయాందోళనలకు లేకుండా టీటీడీ తరహాలోనే రక్షణ చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు.

Advertisement

అటవీ శాఖ అధికారులతో క్రూర జంతువుల సంచారంపై చర్చించామని.. రక్షణ చర్యల్లో భాగంగా ఇకపై దేవస్థానం చుట్టూ టపాసులు కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

దేవస్థానం పరిధిలోకి జంతువులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని ఈవో అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×