// // Krishna : కలెక్టరేట్‌లోకి త్రాచుపాము.. పరుగో పరుగు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Krishna : కలెక్టరేట్‌లోకి త్రాచుపాము.. పరుగో పరుగు..

Krishna : కలెక్టరేట్‌లోకి త్రాచుపాము.. పరుగో పరుగు..
Advertisement
Krishna

Krishna : ఈమధ్య కాలంలో వన్యప్రాణులు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్లు జనాల మధ్యకు వచ్చి.. కార్లు, స్కూటర్లు, చెట్లు ఎక్కేస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఓ పాము కలకలం సృష్టించింది.

Advertisement

జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌ పక్కనే ఉన్న క్యాబిన్‌లోకి చేరిన త్రాచుపాము.. ఉద్యోగులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. పామును చూసిన ఉద్యోగులు కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. గంటపాటు సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టింది.

అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. కలెక్టేట్‌కు చేరుకున్నారు సిబ్బంది. పాములు పట్టే వ్యక్తి సహాయంతో క్యాబిన్‌లో ఉన్న పామును పట్టుకుని నిర్మాణుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×